AP Liquor Scam Case: లిక్కర్ కేసు నిందితులకు బిగ్ షాక్.. ఆస్తుల అటాచ్‌మెంట్‌కు కోర్టు అనుమతి
- ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం..
- నిందితుల ఆస్తుల అటాచ్ మెంట్ కు ఏసీబీ కోర్టు అనుమతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. నిందితుల ఆస్తుల అటాచ్ మెంట్ కు అనుమతి ఇచ్చింది విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం.. నిందితుల ఆస్తుల అటాచ్‌మెంట్ కు అనుమతి ఇస్తూ 111, 126 జీవోలు ఇప్పటికే విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం.. అయితే, కోర్టు అనుమతి ఇవ్వాలని సిట్ వేసిన పిటిషన్‌కు అనుమతి ఇచ్చింది ఏసీబీ కోర్టు.. ఏసీబీ కోర్టు అనుమతి ఇవ్వటంతో ఆస్తుల అటాచ్ మెంట్ కోసం కేసులో 11 మంది నిందితులకు వారెంట్లు జారీ చేసేందుకు సిద్ధమైంది సిట్..
Read Also: India – Afghanistan: పాకిస్తాన్‌కు భారత్ దెబ్బ.. ఆఫ్ఘాన్ నదిపై డ్యామ్ నిర్మాణానికి మద్దతు.!
Also Read
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
కాగా, లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల ఆస్తుల జప్తునకు గతంలోనే అనుమతి ఇచ్చింది ఏసీబీ కోర్టు.. సిట్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. నిందితుల ఆస్తుల జప్తునకు అనుమతి ఇచ్చింది. ప్రతివాదులకు ఆగస్ట్ 1వ తేదీ లోపు నోటీసులు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వారి రూ.32 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేసేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కోర్టు. ఆ తర్వాత ఆదేశాలతో 62.86 కోట్లకు చేరిన నిందితుల ఆస్తులు, నగదు అటాచ్ మెంట్.. అయితే, ప్రభుత్వం జీవోలు జారీ చేసినా.. ఇది ముందకు సాగలేదు.. దీంతో, మరోసారి కోర్టు అనుమతితో ముందుకు వెళ్లేందుకు సిద్ధమైంది సిట్..
తాజావార్తలు
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!