ఆ విషయంలో దేవినేని, కొల్లు, ధూళిపాళ్లకు అచ్చెన్నే ఆదర్శం : విజయసాయిరెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టిడిపి నేతలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతికి అచ్చెన్నాయుడు అందరికీ ఆదర్శంగా నిలిచాడని చురకలు అంటించారు విజయసాయి రెడ్డి. “అవినీతి – అక్రమాల్లో దేవినేని, కొల్లు,ధూళిపాళ్లకు అచ్చెన్నే ఆదర్శమా? లేకపోతే వాళ్లే అచ్చెన్నకు ఆదర్శమా? అచ్చెన్నలాగే వీళ్లుకూడా పార్టీ లేదు బొక్కా లేదంటారా? టీడీపీ మూసేస్తారని తెలిసి ముందే చక్కబెట్టేసుకుందామనుకున్నారా? రైతులకు చెందాల్సిన లాభాలు ‘దూళి’ పాలు. హెరిటేజ్ తో కుమ్మక్కై “సంగం” భంగం. అరెస్టుపై పచ్చమీడియా గగ్గోలుపెట్టి అక్రమాలపై మౌనమేల? అవినీతి జరిగిన చోట ఏసీబీ దాడులు చేస్తే ఉలికిపాటెందుకు? పాడి రైతులు పైసాపైసా పోగేసి కొన్న డైరీ భూముల్ని అప్పనంగా కొట్టేస్తే చట్టం ఊరుకుంటుందా?” అంటూ విజయసాయి రెడ్డి వెల్లడించారు. ఇక అంతకుముందు ట్వీట్ లో “గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారు మహిళా పక్షపాతి అని మరోసారి నిరూపించుకున్నారు. రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద రెండో ఏడాది కూడా డ్వాక్రా మహిళలు బ్యాంకులకు చెల్లించాల్సిన వడ్డీని వారి తరపున సంఘాల ఖాతాల్లో జమ చేశారు.” అంటూ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.
Also Read
- OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
- OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
- Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
- Tags
- ap
- tdp
- vijayasaireddy
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!