Vidadala Rajini: విశాఖ జిల్లా అంటే సీఎం జగన్‌కు ప్రత్యేక అభిమానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ జిల్లా సమీక్షా సమావేశంలో ఇంఛార్జి మంత్రి, వైద్యశాఖ మంత్రి విడదల రజినీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లా సమీక్షా సమావేశంలో 9 అంశాలపై చర్చ జరిగిందన్నారు. జీవీఎంసీ, వీఎంఆర్డీఏ, రోడ్లు, టూరిజం, నగర అభివృద్ధి, పారిశుధ్యం, వీధి లైట్లు, ఆరోగ్యం, నాడు-నేడు పనులపై సమీక్ష జరిగిందని తెలిపారు. విశాఖ జిల్లా అంటే సీఎం జగన్‌కు ప్రత్యేకమైన అభిమానం అని మంత్రి విడదల రజినీ పేర్కొన్నారు. ఎక్కడ జరగని అభివృద్ధి పనులు విశాఖ జిల్లాలో జరుగుతున్నాయని చెప్పారు. రానున్న కాలంలో విశాఖను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. సీఎం జగన్ చెప్పిన హామీలతో పాటు చెప్పని హామీలు కూడా అమలు చేశారని తెలిపారు.
విశాఖ జిల్లా సమీక్ష సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. విశాఖ అభివృద్ధికి సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారన్నారు. పదే పదే రుషికొండపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో అభివృద్ధి కోసం కొండలు చదును చేశారని.. చంద్రబాబు హయాంలో కొండలు చదును చేస్తే అభివృద్ధి.. జగన్మోహన్ రెడ్డి హయాంలో చదును చేస్తే విధ్వంసంమా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఉత్తరాంధ్ర ప్రజల ఓట్లు కావాలని, ఉత్తరాంధ్ర ప్రజలకు విశాఖ రాజధాని కాకూడదా అని నిలదీశారు. విశాఖ పరిపాలన రాజధాని కాకుండా కోర్టుకు వెళ్లారని.. చంద్రబాబు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరన్నారు.
Also Read
- Ambati Rambabu: నన్ను కేసులతో బెదిరించాలనుకుంటే బెదిరేవారు ఎవరూ లేరు.. అంబటి సంచలన వ్యాఖ్యలు
- Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
- Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలపై వైద్యశాఖ భారీ కసరత్తు.. 1,110 వైద్య శిబిరాలు, 30 ఫీల్డ్ ఆస్పత్రులు..
- Vijayawada Crime: స్నాప్‌లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
Chandrababu: రాష్ట్రంలో సైకో పాలన.. పిచ్చోడి చేతిలో రాయిలా పరిస్థితి..!
తాజావార్తలు
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Gurmeet Ram Rahim Release: మరోసారి జైలు నుంచి బయటకు డేరా బాబా.. 17వ సారి పెరోల్‌పై విడుదల
-
Sugar Price Hike: కొండెక్కుతున్న చక్కెర ధరలు.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..
-
Aryavir Sehwag: తండ్రిని మించిన కొడుకు.. సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ బ్యాటింగ్ స్టైల్ చూశారా?
-
Irumbudi Collections: బాక్సాఫీస్‌లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి!
ట్రెండింగ్
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?