Vangalapudi Anitha : ఏపీ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా మారింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP Women Leader Vangalapudi Anitha Made Sensational Comments on YCP Government.
ప్రాంతీయ పార్టీగా ఉంటూ అనేక రిఫామ్స్ తీసుకు వచ్చింది టీడీపీ అని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. టీడీపీ ఆవిర్భవించి 40 వంసతాలు పూర్తి చేసుకున్నందన హైదరాబాద్‌లో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వంగలపూడి అనిత పాల్గొని మాట్లాడుతూ.. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడింది ఎన్టీఆర్ అయితే ఆత్మ విశ్వాసం పెంచింది చంద్రబాబు అని ఆమె కొనియాడారు. ఏపీ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా మారిందని, ఏపీలో పాలన చూసి ఆంధ్రులు సిగ్గుపడుతున్నారని ఆమె మండిపడ్డారు. టీడీపీ ఒక కర్మాగారమని, మీలో ఉంది తెలుగుదేశం రక్తం, సిగ్గు అనిపించడం లేదా.
Also Read
గుట్కాలు తింటూ గుండీలు విప్పుకుంటూ చంద్రబాబును విమర్శిస్తున్నారు అని ఆమె అగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో మహిళలపై ఎన్నో దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయని, ఏపీ ముఖ్యమంత్రి సైకో ముఖ్యమంత్రి అని ఆమె ధ్వజమెత్తారు. తల్లికి, చెల్లికి న్యాయం చేయనోడు ఏపీలోని మహిళలకు న్యాయం చేస్తా అంటే ఎవరు నమ్ముతారని ఆమె విమర్శించారు. ఏపీలో కాలకేయినితో, సైకో, గుండాలతో పోరాటం చేస్తున్నామని ఆమె వ్యాఖ్యానించారు. మా నాయకుడు అవమానపడ్డ సభకు మళ్ళీ ఆయన్ని గెలుపించుకుని రారాజుగా తీసుకువెళతామని ఆయన వెల్లడించారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..