తిరుపతి వాసులకు టీటీడీ గుడ్‌న్యూస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమల, తిరుపతి వాసులకు గుడ్‌న్యూస్ చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం… స్థానికంగా ఉండే భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోటాను పెంచింది టీటీడీ.. ఎమ్మేల్యే కరుణాకర్ రెడ్డి చొరవతో స్థానికులుకు వైకుంఠ ద్వారా దర్శనం టికెట్ల కోటా పెరిగింది.. ముందుగా రోజుకి 5 వేల చొప్పున మొత్తం 50 వేల మందికి దర్శన టికెట్లను కేటాయించాలని భావించింది టీటీడీ.. అయితే, ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి చొరవతో ఆ సంఖ్య రెట్టింపు అయ్యింది.. రోజుకి 10 వేల చొప్పున మొత్తం లక్ష టికెట్లను స్థానికులకు వైకుంఠ ద్వారా దర్శనం కోసం కేటాయించేందుకు అంగీకరించింది టీటీడీ.
Read Also: మళ్లీ కరోనా టెన్షన్.. తెలంగాణ ఆరోగ్య శాఖ 9 కీలక సూచనలు
Also Read
- Vizag Navy Sailor : పాక్ హనీట్రాప్‌లో వైజాగ్ నేవీ సైలర్.. కోయంబత్తూరులో అరెస్ట్
- Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
- Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
ఇక, ఈ నెల 9వ తేదీన లేదా 11వ తేదీన గానీ స్థానికులకు వైకుంఠ ద్వారా దర్శనం టికెట్లను కేటాయించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు.. వైకుంఠ ద్వారం ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి వీఐపీలు, వీవీఐపీల తాకిడికూడా పెరిగే అవకాశం ఉంది.. వైకుంఠ ద్వారా దర్శనానికి తిరుమల రానున్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. 12వ తేదీ తిరుమలకు చేరుకోనున్నారు సీజేఐ ఎన్వీరమణ దంపతులు.
తాజావార్తలు
-
Vizag Navy Sailor : పాక్ హనీట్రాప్‌లో వైజాగ్ నేవీ సైలర్.. కోయంబత్తూరులో అరెస్ట్
-
Nirmala Sitharaman: “మరో సంక్షోభం ముంచుకొస్తోంది”.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
-
Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
-
Gautam Gambhir: “కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు”.. వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్ ఇచ్చిన కోచ్ గంభీర్..
-
Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?