కేంద్రం నిర్ణయం శుభపరిణామం.. రెండు రాష్ట్రాలకు మంచే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కొనసాగుతోన్న జలజగడానికి తెరదించాలన్న ఉద్దేశంతో.. కేంద్ర ప్రభుత్వం కృష్ణా, గోదావరి జలాల విషయంలో గెజిట్ విడుదల చేసింది.. దీనిపై అభ్యంతరాలు ఓవైపు.. ఆహ్వానించడాలు మరోవైపు జరుగుతున్నాయి.. అయితే, కేంద్ర ప్రభుత్వం జలాల విషయంలో చేసిన గెజిట్ శుభపరిణామం అంటున్నారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి… తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ ప్రజలందరికీ ఉపయోగపడుతుందన్నారు.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జలాల విషయంలో ఎటువంటి వివాదం రాకుండా ఉండేందుకే లేఖలు రాశారన్న ఆయన.. తెలుగు ప్రజల విడిపోయినా.. కలిసి ఉండాలని సీఎం జగన్ అన్నారని.. కేంద్ర ప్రభుత్వం స్పందించడంతో జల వివాదానికి తెర పడిందన్నారు.
also read: మన రాష్ట్రం బంగారు తునక.. నన్ను ఎవరూ ఏమీ చేయలేరు..
Also Read
- Nara Lokesh : ఏపీలో దుర్గాదేవి మండపాలకు మంత్రి నారా లోకేష్ తీపి కబురు
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
- Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
- Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్పై సంచలన వ్యాఖ్యలు
మరోవైపు.. వెలిగొండ ప్రాజెక్టుకు అప్పట్లోనే అన్ని రకాల అనుమతులు తీసుకున్నామని తెలిపారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. వెలిగొండ ప్రాజెక్ట్ కోసం కేంద్రంతో పోరాటం చేస్తామన్న ఆయన.. మాకు ఇచ్చిన అనుమతులు అన్ని కేంద్రానికి పంపుతామన్నారు.. కేంద్రం తీసుకున్న నిర్ణయం రెండు రాష్ట్రాలకు మంచే జరుగుతుందని వ్యాఖ్యానించారు. మరోవైపు.. గెజిట్లో కొన్ని అభ్యంతరాలను లేవనెత్తుతోంది తెలంగాణ ప్రభుత్వం.. పార్లమెంట్ సాక్షిగా కేంద్రంపై పోరాటానికి సిద్ధం అవుతోంది.. త్వరలోనే పార్లమెంట్ సెషన్ ప్రారంభం కానుకుండా.. ఇవాళ ఎంపీలతో సమావేశమైన సీఎం కేసీఆర్.. వారికి దిశానిర్దేశం చేస్తున్నారు.
తాజావార్తలు
-
SS Rajamouli: బాహుబలి ‘కిలికి’ని మించేలా జక్కన్న సరికొత్త ప్రయోగం.. !
-
Nana Patekar: కార్గిల్ వార్లో నానా పటేకర్.. అల్విదా నానా భాయ్!
-
Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
-
Nara Lokesh : ఏపీలో దుర్గాదేవి మండపాలకు మంత్రి నారా లోకేష్ తీపి కబురు
-
Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్పోర్టుపై దాడి!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!