Telugu Desam Party: మహానాడు సందర్భంగా ఒంగోలులో ట్రాఫిక్ ఆంక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ మహానాడు సందర్భంగా ఒంగోలులో శుక్ర, శనివారాల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ వెల్లడించారు. ప్రజలందరూ ట్రాఫిక్ ఆంక్షలు పాటించి పోలీసులకు సహకరించాలని ఆమె సూచించారు.
మహానాడు కార్యక్రమానికి వెళ్లే వాహనాల మార్గాలు:
★ గుంటూరు, విజయవాడ, చీరాల వైపు నుంచి మహానాడుకు వచ్చే వాహనాలు త్రోవగుంట ఫ్లై ఓవర్ ఎక్కకుండా బై లైన్/సర్వీస్ రోడ్‌లో ఎంటర్ అయ్యి కిమ్స్ అండర్ పాస్ ద్వారా విష్ణుప్రియ కళ్యాణ మండపం మీదగా పార్కింగ్ ఏరియాకు ఎంట్రీ అయ్యి మీటింగ్ ప్లేస్‌కు వెళ్లాలి
Also Read
- Jana Sena - TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
- Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
- Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
★ నెల్లూరు, కావలి వైపు నుంచి మహానాడుకు వచ్చే వాహనాలు ఒంగోలు టౌన్‌లోకి ప్రవేశించకుండా పెళ్లూరు ఫ్లైఓవర్ ఎక్కి కిమ్స్ ఫ్లైఓవర్ పక్కన గల సర్వీస్ రోడ్డు నుండి కిమ్స్ అండర్ బైపాస్ పాస్ మీదగా విష్ణుప్రియ కళ్యాణ మండపం మీదగా పార్కింగ్ ఏరియాకు ఎంట్రీ అయ్యి మీటింగ్ ప్లేస్‌కు వెళ్లాలి
★ కడప, కర్నూలు, చీమకుర్తి వైపునుండి మహానాడుకు వచ్చే వాహనాలు కర్నూల్ బైపాస్ సెంటర్ మీదగా సర్వీస్ రోడ్డు ద్వారా విష్ణుప్రియ కళ్యాణ మండపం మీదగా పార్కింగ్ ఏరియాకు ఎంట్రీ అయ్యి మీటింగ్ ప్లేస్‌కు వెళ్లాలి
★ కొత్తపట్నం వైపు నుంచి వచ్చే వాహనాలు కొప్పోలు ఫ్లైఓవర్ మీదగా కిమ్స్ ఫ్లైఓవర్ పక్కన గల సర్వీస్ రోడ్డు నుండి కిమ్స్ అండర్ పాస్ మీదుగా విష్ణుప్రియ కళ్యాణ మండపం మీదగా పార్కింగ్ ఏరియాకు ఎంట్రీ అయ్యి మీటింగ్ ప్లేస్‌కు వెళ్లాలి
★ విజయవాడ, గుంటూరు, చీరాల వైపు నుంచి ఒంగోలు టౌన్‌లోకి ప్రవేశించే వాహనదారులు కిమ్స్ ఫ్లైఓవర్ మీదగా కొప్పోలు ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్డు ద్వారా కొత్తపట్నం బస్టాండ్ మీదుగా ఒంగోలు టౌన్‌లోకి ప్రవేశించాలి
మహానాడు నుంచి బయటకు వెళ్లే వాహనాల మార్గాలు:
★ మహానాడుకు వచ్చి పార్కింగ్ నుంచి గుంటూరు, విజయవాడ వైపుకు వెళ్లేందుకు ఎడమవైపు నుండి NH -16 రోడ్డులోకి ఎంట్రీ అయ్యి త్రోవగుంట ఫ్లైఓవర్ మీదుగా వెళ్లాలి
★ చీరాల వైపు వెళ్లే వాహనాలు త్రోవగుంట ఫ్లైఓవర్ అండర్ పాస్ నుంచి వెళ్లాలి
★ మహానాడుకు వచ్చి పార్కింగ్ నుండి వెళ్ళు వాహనాలు త్రోవగుంట ఫ్లైఓవర్ అండర్ పాస్ నుంచి యూటర్న్ తీసుకుని కావలి, నెల్లూరు వైపు గా NH 16లోకి ఎంట్రీ అయి వెళ్లాలి
★ మహానాడుకు వచ్చి పార్కింగ్ నుండి వెళ్ళు వాహనాలు త్రోవగుంట ఫ్లైఓవర్ అండర్ పాస్ నుండి యూటర్న్ తీసుకుని నేరుగా కిమ్స్ ఫ్లైఓవర్ ఎక్కి, పెళ్ళూరు ఫ్లై ఓవర్ దిగి యూటర్న్ తీసుకుని, ఒంగోల్ మినీ బైపాస్ మీదగా కర్నూల్, కడప, చీమకుర్తి రోడ్డు గుండా ప్రయాణించాలి
★ ఒంగోలు టౌన్ నుంచి గుంటూరు, విజయవాడ వైపుకు వెళ్ళు వాహనాలు కొత్తపట్నం బస్టాండ్ వైపు నుండి కొప్పోలు ఫ్లై ఓవర్‌కు లెఫ్ట్ సైడ్‌లో గల సర్వీస్ రోడ్డు మీదగా ఎన్‌హెచ్ -16లోకి వెళ్లి గుంటూరు, విజయవాడ వైపు వెళ్లాలి
★ ఒంగోలు టౌన్ నుండి కావలి, నెల్లూరు వైపు వెళ్ళు వాహనాలు ఒంగోలు సౌత్ బైపాస్ మీదుగా రమేష్ సంఘమిత్ర హాస్పిటల్ మీదగా పెళ్లూరు ఫ్లై ఓవర్ అండర్ పాస్ ద్వారా NH-16మీదకు వెళ్లాలి
★ ఒంగోలు టౌన్ నుండి చీరాల వైపుకు వెళ్ళు వాహనాలు కొత్తపట్నం బస్టాండ్ మీదుగా కొప్పోలు ఫ్లైఓవర్‌కు లెఫ్ట్ సైడ్ లోని సర్వీస్ రోడ్డు ద్వారా NH-16 మీదుగా వెళ్లి, కల్వరి టెంపుల్ ఆపోజిట్ రోడ్‌లోని లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్డు ద్వారా త్రోవగుంట ఫ్లైఓవర్ అండర్ పాస్ నుంచి చీరాల రోడ్డు వైపు వెళ్లాలి
తాజావార్తలు
-
YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
-
INDIA Bloc: ‘‘ఓట్ చోరీ’’పై ఇండీ కూటమి యాక్షన్ ప్లాన్..
-
Central Cabinet Decision: అన్నదాతలకు గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
Jr NTR Fan: ఎన్టీఆర్ ను కలిసి ముద్దాడిన ఫ్యాన్
-
EPFO New Rules: అక్టోబర్ నుంచి కొత్త రూల్స్.. ప్రతి ఉద్యోగి తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయాలు ఇవే!+
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!