* నేడు నెల్లూరులో సీఎం జగన్ పర్యటన.. సంగం..నెల్లూరు బ్యారేజ్ లను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి జగన్. సంగం వద్ద రైతు సదస్సులో పాల్గొననున్న ముఖ్యమంత్రి జగన్.
* నెల్లూరులోని శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు
* నేడు కాకినాడ లో కేంద్ర బృందం పర్యటన..ఆస్ట్రోటర్ఫ్ హాకీ ఫీల్డ్ ని సందర్శించనున్న కేంద్ర బృందం
* తిరుమలలో ఈ నెల 12వ తేదీన టీటీడీ పాలకమండలి సమావేశం
* రాజమండ్రిలోని ది ఇన్నీసు పేట కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పాలక వర్గం ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల
* నేడు సామర్లకోట మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించనున్న నయిమ్ అహ్మద్
*గుంటూరు బృందావన్ గార్డెన్స్ లో వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించనున్న మంత్రి విడదల రజని, కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ,మేయర్ కావటి మనోహర్ నాయుడు, తదితరులు
