Site icon NTV Telugu

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

* ఈరోజు విశాఖ గర్జనకు జేఏసీ పిలుపు.. సంపూర్ణ మద్దతు ప్రకటించిన వైసీపీ

* విశాఖలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన. మూడు రోజుల పర్యటన నిమిత్తం మధ్యాహ్నం రెండు గంటలకు విశాఖ ఎయిర్ పోర్ట్ కి చేరుకోనున్న పవన్

*విశాఖలో నేడు తెలుగుదేశం పార్టీ ‘సేవ్ ఉత్తరాంధ్ర’ సదస్సు….మూడేళ్లలో ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించనున్న నాయకత్వం

*మునుగోడు ఉప ఎన్నికలో మొత్తం 199 నామినేషన్లు దాఖలు చేసిన 133 మంది అభ్యర్థులు

* ప్రకాశం బ్యారేజ్ కు పెరుగుతున్న వరద ప్రవాహం..మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

*మంత్రాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నేడు స్వామి వారికి తులసి అర్చన, కనకాభిషేకం , పంచామృతాభిషేకం విశేష పూజలు

*అమరావతి రోడ్ లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చెస్ పోటీలు ప్రారంభం

*ఏలూరులో గవర్నర్ బిశ్వ భూషణ్ పర్యటన..ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని రెడ్ క్రాస్ భవనంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న గవర్నర్

Exit mobile version