* నేడు విజయనగరంలో పర్యటించనున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్…గుంకలాంలో జగనన్న కాలనీలో నిర్మితమవుతున్న గృహనిర్మాణాలను పరిశీలించనున్న పవన్ కళ్యాణ్..
* మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో నేడు సాంస్కృతిక పోటీలు
* విశాఖలో ప్రారంభమైన7వ ఎడిషన్ వైజాగ్ నేవీ మారథాన్… నాలుగు విభాగాల్లో మారథాన్ నిర్వహణ.. 42 కిలోమీటర్లు,21కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు మారథాన్ నిర్వహణ
*పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించనున్న మంత్రి అంబటి రాంబాబు
* శ్రీ సత్య సాయి జిల్లా : హిందూపురంలో శ్రీ గుడ్డం రంగనాథ స్వామి వారి బ్రహ్మరథోత్సవం
*ఇవాళ టీ 20 వరల్డ్ కప్ ఫైనల్ .. మెల్ బోర్న్ లో పాకిస్థాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్.. మధ్యాహ్నం 1.30గంటలకు మ్యాచ్
*తిరుమలలో ఇవాళ నిర్వహించవలసిన కార్తీక వనభోజన కార్యక్రమాన్ని రద్దు చేసిన టీటీడీ.. వర్షం కారణంగా పార్వేటి మండపం వద్ద నిర్వహించవలసిన కార్యక్రమాని రద్దు చేసిన టీటీడీ
*బాపట్లలో అద్దంకిలో వారం రోజుల పాటు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు
