Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

Today Events March 11, 2023

*ఇవాళ ఈడీ ముందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత…ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడి నుంచి సమన్లు అందుకున్న కల్వకుంట్ల కవిత.. ఉదయం 10 గంటల తర్వాత తుగ్లక్ రోడ్డు నివాసం నుంచి ఈడీ ఆఫీస్ కు కవిత

* మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో జనసేన బీసీ సదస్సు… హాజరుకానున్న పార్టీ అధినేత పవన్ కళ్యాణ్

* ఏపీలో నేటి సాయంత్రంతో ముగియనున్న పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం.. ఈనెల 13న పోలింగ్.. పోలింగ్ కోసం ఈసీ భారీ ఏర్పాట్లు

*అనంతపురంలో నేటితో ముగియనున్న పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు , ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

* విశాఖ పర్యటనలో ఉన్న మంత్రి కొట్టు సత్యనారాయణ.. సాయంత్రం నుంచి తాడేపల్లిగూడెం క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉండనున్న మంత్రి

* 25వరోజు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర. ఈరోజు కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో కొనసాగనున్న యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్ర

*నేడు శ్రీశైలంలో చవితి సందర్భంగా రత్నగర్భగణపతి స్వామికి చవితి పూజలు

*క‌డ‌ప ఎర్రచంద‌నం అక్రమ ర‌వాణా నియంత్రణ‌లో భాగంగా పోరుమామిళ్ళలో క‌ళా జాత ద్వారా ప్రజ‌ల‌ను చైత‌న్య ప‌రుస్తున్న పోలీసులు

* నేడు తోర్రిగడ్డ పంపింగ్ స్కీం ఆధునికరణ పనులు,మైనర్ ఇరిగేషన్ వర్కులకు సంబంధించి ఇరిగేషన్ అధికారులతో రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సమీక్ష

Exit mobile version