Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

Today Events March 10, 2023

* ఢిల్లీలో ఇవాళ జంతర్ మంతర్ లో భారత జాగృతి దీక్ష.. మహిళా బిల్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ కె కవిత నిరహార దీక్ష.. ఉదయం దీక్షను ప్రారంభించనున్న సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి.. దీక్షలో పాల్గొననున్న విపక్ష పార్టీల నేతలు

*ఉదయం సీఎం కెసిఆర్ కొత్త సచివాలయ పనుల పరిశీలన..త్వరలో సచివాలయం ప్రారంభోత్సవం.. ఏప్రిల్ 14న అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ

*అమరావతిలో నేడు ఫైర్ డీజీగా బాధ్యతలు చేపట్టనున్న పీవీ సునీల్ కుమార్

* నేడు సీపీఎస్ రద్దు చేయాలని సీపీఐ – సీపీఎం అధ్వర్యంలో ధర్నా చౌక్ లో ధర్నా

* నేడు ఉద్యోగులు, ఉపాధ్యాయు లపై ప్రభుత్వ కక్ష సాధింపులకు నిరసనగా ధర్నా చౌక్ లో వామపక్షాల ఆందోళన

* బెజవాడ గుణదల పోలీస్ స్టేషన్ భవనం నేడు ప్రారంభం

* నేడు సీపీఎస్ రద్దు చేయాలని సీపీఐ – సీపీఎం అధ్వర్యంలో ధర్నా చౌక్ లో ధర్నా

* నేడు ఉద్యోగులు, ఉపాధ్యాయు లపై ప్రభుత్వ కక్ష సాధింపులకు నిరసనగా ధర్నా చౌక్ లో వామపక్షాల ఆందోళన…

* బెజవాడ గుణదల పోలీస్ స్టేషన్ భవనం నేడు ప్రారంభం

* నేడు సీబీఐ విచార‌ణ‌కు హాజ‌రుకానున్న క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి..హైదరాబాద్ కోఠీలోని సీబీఐ కార్యాల‌యంలో మూడోసారి విచార‌ణ‌కు హాజ‌ర‌వుతున్న ఎంపీ అవినాష్ రెడ్డి

*అన్నవరం సత్యదేవుని ఆలయంలో భక్తుల రద్దీ… నేటి నుంచి మూడు రోజులపాటు పెళ్లిళ్ల సందడి.. దాదాపు 500 వివాహాలకు విష్ణు సదన్, ఉచిత కళ్యాణ మండపాలు రిజర్వేషన్

*నేడు వినుకొండలో పర్యటించనున్న రాష్ట ఫుడ్ కార్పోరేషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి

Exit mobile version