TTD: రేపే పాలకమండలి భేటీ.. 49 అంశాలతో అజెండా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి రేపు సమావేశం కానుంది… 2022-23 వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలపడంతో పాటు పలు కీలక నిర్ణయాలపై చర్చించి ఓ నిర్ణయానికి రానుంది… మొత్తంగా 49 అంశాలుతో కూడిన అజెండాను పాలక మండలి సమావేశం కోసం సిద్ధం చేశారు టీటీడీ అధికారులు… టేబుల్ ఐటెంగా మరి కొన్ని అంశాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు..
Read Also: Polavaram Project: ఏపీ ప్రభుత్వానికి ఊరట
Also Read
- ‘తప్పుడు కేసులతో వేధిస్తున్నారు’.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు సంచలన వ్యాఖ్యలు
- Tirupati: జాతర వేళ తీవ్ర విషాదం.. బ్యానర్ కడుతుండగా విద్యుత్ షాక్.. స్పాట్లో ఇద్దరు మృతి..
- Amaravati Land Pooling Case: చంద్రబాబుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్.. రాజకీయ పోరాటాలు కోర్టులో వద్దు..!
- Amaravati Farmers: అమరావతి రైతుల హక్కులను పరిరక్షిస్తాం.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
అజెండాలోని అంశాల విషయానికి వస్తే..
*2022-23 వార్షిక బడ్జెట్‌ను ఆమోదించనుంది టీటీడీ పాలకమండలి
- 3,171 కోట్ల రూపాయల అంచనాతో టీటీడీ 2022-23 వార్షిక బడ్జెట్
- 1000 కోట్లు హుండీ ద్వారా ఆదాయం అభిస్తుందని అంచనా
- రూ.230 కోట్ల వ్యయంతో చిన్నపిల్లల ఆస్పత్రి నిర్మాణం
- గరుడా వారధికి 25 కోట్ల రూపాయల కేటాయింపు
- టీటీడీ అమలులోకి రానున్న నూతన పీఆర్సీ విధానం
- ప్రభుత్వం జారి చేసిన ఆర్డినెన్స్ మేరకు కామన్ గుడ్ ఫండ్ క్రింద రూ. 50 కోట్లు చెల్లింపు
- చిన్నపిల్లల ఆస్పత్రికి విరాళాల కోసం నూతనంగా అపన్న హృదయ స్కీం ప్రారంభం
- శ్రీవేంకటేశ్వర ఆయుర్వేద ఫార్మసి అభివృద్దికి రూ. 3.9 కోట్లు కేటాయింపు
- తిరుపతిలో సైన్స్ సిటీ నిర్మాణం కోసం కేటాయించిన భూములును వెనక్కి తీసుకోనున్న టీటీడీ
- కోవిడ్ తీవ్రత తగ్గిన నేపథ్యంలో శ్రీవారి దర్శన టికెట్లు పెంపుపై నిర్ణయం..
- ఆర్జిత సేవలకు భక్తులును అనుమతించే అంశంపై నిర్ణయం తీసుకోనున్న టీటీడీ
తాజావార్తలు
-
TSLPRB : పోలీస్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి పెంపు.!
-
Century On Australia Team: ఆస్ట్రేలియాపై వీరవిహారం.. సెంచరీతో కదం తొక్కిన హసన్..
-
Golconda Traffic : గోల్కొండకు రేపు వెళ్లే వారూ.. ఈ రూట్లు గుర్తుపెట్టుకోండి.!
-
BSNL: కస్టమర్లకు ఇండిపెండెన్స్ డే ఆఫర్.. కేవలం ఒక రూపాయికే కొత్త స్కీమ్
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. ఆసియా కప్, ఆసియా క్రీడలకు స్టార్ బ్యాటర్ దూరం..
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!