Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఈ నెల 31న వీఐపీ బ్రేక్ దర్శనాల రద్దు
- 31వ తేదీన శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం
- ఈ సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
- 30వ తేదీన సిఫార్సు లేఖలు స్వీకరణ రద్దు చేసిన టీటీడీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ నెల 31వ తేదీన శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది. ఆస్థానం సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ముందు రోజైన 30వ తేదీన సిఫారసు లెటర్లు స్వీకరించబడవని వెల్లడించింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని ప్రకటన విడుదల చేసింది.
Read Also: Lucknow Hotels Bomb Threats: పలు హోటళ్లకు బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్
Also Read
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
- Tirumala Garuda Seva: రేపే గరుడ సేవ.. తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. ఘాట్ రోడ్డులో ఆంక్షలు
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
- Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
ఇదిలా ఉంటే.. తిరుమలలో నవంబర్‌లో ముఖ్యమైన కార్యక్రమాల లిస్ట్ విడుదల చేసింది టీడీపీ పాలక మండలి. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. అందులో…..
నవంబర్ నెలలో జరుగనున్న విశేష పర్వదినాలు:
నవంబరు 1న కేదారగౌరీ వ్రతం
నవంబరు 3న భగినీహస్త భోజనం, శ్రీ తిరుమలనంబి శాత్తుమొర
నవంబరు 5న నాగుల చవితి, పెద్ద శేష వాహనం.
నవంబరు 6న శ్రీ మనవాళ మహామునుల శాత్తుమొర
నవంబరు 8న వార్షిక పుష్పయాగానికి అంకురార్పణ
నవంబరు 9న శ్రీ వారి పుష్పయాగం
10న పేయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం
నవంబరు 11న శ్రీ యాజ్ఞవల్క్య జయంతి
నవంబరు 12న ప్రబోధన ఏకాదశి
నవంబరు 13న కైశిక ద్వాదశి ఆ స్థానం, చాతుర్మాస్య వ్రత సమాప్తి
నవంబరు 15న కార్తీక పౌర్ణమి
28న ధన్వంతరి జయంతి
29న మాస శివ రాత్రి
తాజావార్తలు
-
Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
Hindi on Medicine Covers: తమిళం, ఇంగ్లిష్తో పాటు హిందీ.. మందుల కవర్లపై రగడ, ఆసుపత్రుల్లో పంపిణీ నిలిపివేత
-
Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
-
FOOD CRISIS: ధరలు ఎందుకు పెరుగుతున్నాయ్? 4F క్రైసిస్ అంటే ఏంటి?
ట్రెండింగ్
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?