ఏపీలో ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం కాకరేపుతోంది. లోక్ సభ స్పీకర్ లేఖ ద్వారా ఫిర్యాదు ఇవ్వమని చెప్పారు, ఇచ్చాము. పార్లమెంట్ సభ్యుడు ఇలా చేస్తే ప్రజలు ఏమనుకుంటారు?మాధవ్ లాంటి వ్యక్తిని కాపాడాలని చూస్తున్నారు. మహిళల గౌరవం కొరకు వైసీపీ నేతలు మాధవ్ చర్యలు తీసుకోవాలి. మాధవ్ పై చర్యలు తీసుకుంటే వైసీపీ ఖాళీ అవుతుందని ,చాలా మంది వీడియోలు ఉన్నాయి వైసీపీ భయపడుతుంది. మాధవ్ వీడియో వెనుక టీడీపీ కుట్ర ఉందని అంటున్నారు సిగ్గు ఉండాలన్నారు ఎంపీ రామ్మోహన్ నాయుడు.
Chandrababu Naidu: గిరిజన హక్కుల పరిరక్షణకు చర్యలేవీ?
సజ్జల చర్యలు తీసుకుంటామని చెప్పారు,మళ్ళీ మాట ఎందుకు మారుస్తున్నారు. వీడియో ఫోరెన్సిక్ శాఖకు పంపడానికి ఎన్ని రోజులు పడుతుంది. మాధవ్ పై చర్యకు తీసుకునే పరిస్థితి కనిపించడం లేదు. పార్లమెంట్ సభ్యుడు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారని ప్రజలు అనుకుంటుంటే,సిగ్గు ఉండాలి. చర్యలు తీసుకుంటే చాలా మంది వీడియో లు ఉన్నాయి వారి పైన కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని భయం. మంత్రులు ఉన్నారు,చాలామంది వీడియో లు ఉన్నాయి. స్పీకర్ పై నమ్మకం ఉంది. మాధవ్ పై చర్యలు తీసుకుంటారని, స్పీకర్ కి హక్కు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రాలేదు అంటే అందరూ ఎంపీలు ఇక్కడే తిరుగుతారు. మాధవ్ కేసును ఏ విధంగా పక్కదారి పట్టించాలని చూస్తున్నారు.కేంద్రంతో అంటుకొని ఉన్నామని వైసీపీ నేతలు ప్రజలకు మెస్సేజ్ పంపుతున్నారని మండిపడ్డారు ఎంపీ రామ్మోహన్ నాయుడు.
Gutha Sukender Reddy: రాజగోపాల్ రెడ్డి ఇంట్లోనే కుటుంబ పాలనా..? అది కనిపించలేదా..!