Satish Kumar mysterious death: టీటీడీ మాజీ AVSO సతీష్ కుమార్ పోస్టుమార్టం నివేదికపై ఉత్కంఠ..
- టీటీడీ మాజీ AVSO సతీష్ కుమార్ పోస్టుమార్టం నివేదికపై సస్పెన్స్..
- సతీష్ మృతిపై ఇప్పటికే పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్న అధికారులు..
- ఏ1, ఏ2 కోచ్లలో బెడ్రోల్ అటెండర్లను విచారించిన రైల్వే పోలీసులు..
- సతీష్ కుమార్ సీట్ నెంబర్ 11లో బ్యాగ్ లభించిందన్న అధికారులు..
- సతీష్ సీట్ 29 నుంచి 11కు ఎలా మారిందనే దానిపై పోలీసుల విచారణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Satish Kumar’s mysterious death: టీటీడీ మాజీ అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ (AVSO) సతీష్ కుమార్ మరణానికి గల కారణాలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అధికారులు ప్రస్తుతం పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో పలు కీలక ఆధారాలు లభించడంతో మరింత ఆసక్తి రేపుతుంది. అలాగే, సతీష్ కుమార్ పోస్టుమార్టం నివేదిక ఇంకా బయటకు రావాల్సి ఉంది. విచారణ సంస్థలు ఆ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నాయి. పోస్టుమార్టంలో సతీష్ మరణ అసలు కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
Read Also: Varanasi Glimpse: త్రేతాయుగ సీన్‌తో ‘వారణాసి’ గ్లింప్స్‌కు సోషల్ మీడియాలో ఫుల్ హైప్
Also Read
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- AP Govt: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
- Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
కాగా, సతీష్ కుమార్ ట్రైన్ లో ప్రయాణించిన కోచ్‌లలో దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా A-1, A-2 కోచ్‌లలోని బెడ్‌రోల్ అటెండర్లను విచారణ చేశారు. సతీష్ కుమార్ ప్రయాణ వివరాలు, ఆయన కదలికలు, ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు అతడికి సమీపంలో ఉన్నారా అనే కోణంలో ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే, సతీష్ కుమార్ అసలు సీటు నంబర్ 29 కాగా, సంఘటన అనంతరం సీట్ నెంబర్ 11 దగ్గర లగేజీ బ్యాగ్ లభించడంతో కేసు కీలక మలుపు తిరిగింది. సీట్ ఎలా మారింది? ఎవరు మార్చారు? ఇందులో ఎలాంటి కుట్ర ఉందిది? అనే దానిపై పోలీసులు విచారిస్తున్నారు.
తాజావార్తలు
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
-
India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
-
OTR: మానుకోటలో కారు పార్టీ గ్రూప్ వార్‌పై కేటీఆర్ క్లాస్..?
-
CM Revanth Reddy : సిరిసిల్లకు సీఎం రేవంత్.. రూ.345 కోట్ల అభివృద్ధి ప్యాకేజీ
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!