Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Sunil Deodhar Sensational Comments On Andhra Pradesh Government Including Kerala Story And Rrr Movies

Sunil Deodhar: కేరళ స్టోరీ సినిమా అందరూ చూడాలి.. అదిప్పుడు ఏపీలో జరుగుతోంది!

Published Date :June 23, 2023 , 7:32 pm
By NTV WebDesk
Sunil Deodhar: కేరళ స్టోరీ సినిమా అందరూ చూడాలి.. అదిప్పుడు ఏపీలో జరుగుతోంది!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Sunil Deodhar Sensational comments on andhra pradesh government: ఏపీ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్ దియోధర్ కర్నూలులో సంచలన ఆరోపణలు చేశారు. ఆర్ఆర్ఆర్ తో దేశవ్యాప్తంగా తెలుగు ప్రజల పేరు మారుమోగిందని కానీ ఏపీలో జగన్ ప్రభుత్వం అవినీతి వల్ల రాష్ట్ర ప్రజలు నిరాశతో ‘పోవాలి జగన్’ అంటూ పాడుతున్నారని అన్నారు. ఏపీలో రెండూ అవినీతి, కుటుంబ పార్టీలే కులతత్వ, హిందూ వ్యతిరేక పార్టీలే అని అన్నారు. రెండు దొంగల పార్టీ, టీడీపీలో జన్మ భూమి సభ్యుల దోపిడీ, ఇప్పుడు వాలంటీర్ల పేరుతో దోపిడీ చేస్తున్నారని, ఆంగ్ల విద్యా బోధనను కోర్టుకు వెళ్లి బీజేపీ ఆపింది, ప్రాథమిక విద్య తెలుగులో ఉండాలి జగన్ తెలుగును హత్య చేస్తున్నారని ఆయన అన్నారు. యూపీ, మధ్యప్రదేశ్ లో మెడికల్, ఇంజనీరింగ్ హిందీ లో ఉంది. జగన్ ఏపీలో కూడా తెలుగులో ఎందుకు ఈ విద్యను ప్రవేశపెట్టారు, బీజేపీ ప్రభుత్వం వస్తే తెలుగులో మెడికల్, ఇంజనీరింగ్ లాంటి ఉన్నత చదువులు తెలుగులో ప్రవేశపెడతామని ఆయన అన్నారు.
TTD: అలిపిరి నడక మార్గంలో చిరుత దాడి.. కీలక చర్యలు చేపట్టిన టీటీడీ
ఏపీలో తెలుగు విద్యను రద్దు చేసి ఇంగ్లీష్ ప్రోత్సహించి వీరిని క్రిస్టియన్ మిషనరీస్ కు మార్చే కుట్ర జరుగుతోందని, అందుకే క్రిస్టియన్ పాస్టర్లకు, ముస్లిం మౌలనాలకు ఎందుకు జీతం ఇస్తున్నారని అన్నారు. హిందువులను క్రిస్టియన్స్ గా, ముస్లింలుగా మార్చే కుట్ర చేస్తున్నాడని, చర్చ్, మసీదు నుండి వచ్చే ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి రాదు, కేవలం హిందువుల డబ్బు మాత్రమే వస్తోందని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే పాస్టర్లకు, మౌలానాలకు ఇచ్చే జీతం రద్దు చేస్తామని ఆయన అన్నారు. కేరళ స్టోరీ సినిమా అందరూ చూడాలి, కేరళలో 50 ఏళ్లుగా జరుగుతున్నది, ఇప్పుడు ఏపీలో జరుగుతుందని ఆయన అన్నారు. లవ్ జిహాద్ పేరుతో అక్రమంగా మతం మార్పు జరుగుతుందని, బీజేపీ అధికారంలోకి వస్తే జిహాదీ కార్యక్రమాలను అడ్డుకుంటామని, పుణ్యక్షేత్రాల పై దాడిని అడ్డుకుంటామని అన్నారు. అలా బీజేపీ ముస్లిం,క్రిస్టియన్ వ్యతిరేకి కాదు,మోడీ అన్ని మతాల వారికి పథకాలు ఇచ్చారని ఆయన ఈ క్రమంలో పేర్కొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh government
  • kerala story
  • RRR movie
  • Sunil Deodhar

తాజావార్తలు

  • Asaduddin Owaisi: ధురంధర్ ఒక చెత్త సినిమా.. అసదుద్దీన్ ఓవైసీ కామెంట్స్..

  • New Digital Payment Rules: ఏప్రిల్‌ 1 నుంచి కొత్త రూల్స్‌.. డిజిటల్‌ చెల్లింపుల కోసం ఇది తప్పనిసరి..!

  • Sundar C : తమిళనాడు ఎన్నికల బరిలో స్టార్‌ దర్శకుడు

  • Amaravati Farmers Get Relief: అమరావతి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్..

  • Manchu Lakshmi: ప్రతి రూపాయి ఒక చిన్నారి భవిష్యత్తును మారుస్తుంది

ట్రెండింగ్‌

  • కొత్త ఫీచర్లు, మెరుగైన 25కి పైగా అప్డేట్స్‌తో Hyundai Exter Facelift లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే..!

  • Jowar Dibbrotte Recipe: పైకి కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే.. ఆరోగ్యకరమైన ‘జొన్న దిబ్బరొట్టె’ చేసేయండి ఇలా..!

  • స్పోర్టీ లుక్+బెటర్ గ్రిప్.. స్పోర్టీ రైడింగ్ కోసం కొత్త 2026 Royal Enfield Guerrilla 450 Apex వచ్చేసింది.. ధర ఎంతంటే.?

  • Hiccups Remedies : వెక్కిళ్లు ఆగడం లేదా.? ఈ చిట్కాలతో 30 సెకన్లలో చెక్ పెట్టండి.!

  • 120Hz డిస్‌ప్లే + 6300mAh బ్యాటరీ.. కేవలం రూ. 12,999లే.. కొత్త REDMI 15A 5G లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions