Duvvada Srinivas Family Controversy: మమ్మల్ని చంపడానికి నాన్న ప్రయత్నం.. దువ్వాడ శ్రీనివాస్‌పై కూతురు ఆరోపణలు
- ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై కూతురు హైందవి సంచలన ఆరోపణలు..
- మేం మాట్లాడడానికి వస్తే.. మా నాన్న కొట్టడానికి వస్తున్నారు..
- మమ్మల్ని చంపడానికి మా నాన్న ప్రయత్నించారని ఆరోపణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Duvvada Srinivas Family Controversy: శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కొత్త ఇంటి వద్ద భార్య వాణి , కుమార్తె హైందవి నిరసన దీక్ష కొనసాగుతూనే ఉంది.. దువ్వాడ ఇంటివద్ద పోలీసు పికెట్ ఏర్పాటు చేయగా.. ఆరుబయటే దువ్వాడ వాణి , హైందవి నిద్రించారు.. అయితే, శుక్రవారం అర్ధరాత్రి దువ్వాడ ఇంటి వద్ద హైడ్రామా సాగింది.. భార్య వాణి, కూతురు హైందవిపై దాడికి యత్నించారు దువ్వాడ.. దీంతో.. ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.. ఈ సందర్భంగా ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన దువ్వాడ హైందవి.. మేం మాట్లాడడానికి వస్తే.. మా నాన్న కొట్టడానికి వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. మమ్మల్ని చంపడానికి మా నాన్న ప్రయత్నించారని సంచనల ఆరోపణలు చేశారు.. మాకు ఏం జరుగుతుందో తెలుసు… మేం డాక్టర్లం… మా నాన్న మొబైల్ స్ర్కీన్ షాట్స్ మేం చూశాం.. మేం మెసేజ్ లు , ఫోన్ కాల్స్ చేశాం.. ఫోన్ లిప్ట్ చేయలేదు, రిప్లై ఇవ్వలేదు అనే ఆవేదన చెందుతున్నారు.. అయితే.. మా ఫ్యామిలీ ఫ్యామిలీ బ్రేక్ అవ్వడానికి ప్రధాన కారణం దివ్వల మాధురి అంటున్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కూతురు హైందవి ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..
Also Read
- Chintada Ravi Kumar Arrest: పోలీసుల అదుపులో వైసీపీ నేత చింతాడ రవికుమార్.. సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు
- YS Jagan Srikakulam Tour: శ్రీకాకుళంలో జగన్ పర్యటన పూర్తి షెడ్యూల్.. పోలీసుల కఠిన ఆంక్షలు..!
- YS Jagan Srikakulam Visit: వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటనపై ఉత్కంఠ.. పోలీసుల ఆంక్షలు.. ర్యాలీలు, సభలకు నో పర్మిషన్..
- Dharmana Krishnadas: 'ఈరోజు అప్పలరాజు.. రేపు మేమే'.. కూటమి ప్రభుత్వంపై ధర్మాన సంచలన వ్యాఖ్యలు
తాజావార్తలు
-
PMAY Houses: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రం గుడ్‌న్యూస్.. 5 లక్షల ఇళ్లు కేటాయింపు.!
-
The Paradise: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న ‘ఏష నాగుల’ సాంగ్.. 17 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్!
-
Alla Nani No More: మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత..
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో రామాయణ ఎపిసోడ్.. రాజమౌళి ఊహించని అప్డేట్!
ట్రెండింగ్
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!