Bears on the beach: సముద్రతీరంలో ఎలుగుబంట్ల జలకాలాట.. పరుగులు పెట్టిన టూరిస్టులు
- శ్రీకాకుళం జిల్లా మందస మండలం సిగలపుట్టుగ సముద్ర తీరంలో ఎలుగుబంట్లు హల్చల్..
- తీరంలో ఎలుగుబంట్ల జలకాలాట..
- భయంతో పరుగులుతీసిన మత్స్యకారులు.. టూరిస్టులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bears on the beach: సముద్ర తీరానాకి వెళ్లిన మత్స్యకారులు, పర్యాటకులను అనుకోని అతిథులు కనిపించాయి.. వాటిని చూసి.. వాటి చేష్టలను చూసి షాక్‌తిన్న పర్యాటకులు.. ఎక్కడ తమపై దాడి చేస్తాయన్న భయంతో.. సముద్రతీరం నుంచి పరుగులు పెట్టారు.. ఇంతకీ.. సముద్రతీరానికి వచ్చిన ఆ అతిథులు ఎవరు? టూరిస్టులు, స్థానిక మత్స్యకారులు ఎందుకు హడలిపోయారనే పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Read Also: MLC Kavitha: కవితకు జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకు అంటే..?
Also Read
- Dharmana Prasada Rao: స్థానిక ఎన్నికల్లో బీసీలకు ఏం చేస్తారో చూపించండి.. ధర్మాన సవాల్
- Heavy Rain Alert: వాయుగుండం ఎఫెక్ట్.. అంధకారంలో శ్రీకాకుళం
- Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
- Chintada Ravi Kumar Arrest: పోలీసుల అదుపులో వైసీపీ నేత చింతాడ రవికుమార్.. సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు
శ్రీకాకుళం జిల్లా మందస మండలం సిగలపుట్టుగ సముద్ర తీరంలో ఎలుగుబంట్లు హల్చల్ చేశాయి.. సముద్ర తీరంలో అవి సంచరించాయి.. తీరంలో ఉన్న బండ రాళ్ల మాటున జలకాలాట ఆడటం మొదలు పెట్టాయి.. అందులో ఓ పెద్ద ఎలుగుబంటి.. మరో చిన్న ఎలుగుబంటి జలకాలాడుతున్నాయి.. ఇది గమనించిన మత్స్యకారులు, సందర్శకులు భయంతో పరుగులు తీశారు. ఇటీవల కాలంలో ఎలుగుబంట్లు మనుషులపై దాడులకు తెగబడుతున్న నేపథ్యంలో ఏ వైపు నుంచి వచ్చి భల్లూకాలు ఎటాక్ చేస్తాయోనన్న భయాందోళనలు స్థానికుల్లో నెలకొన్నాయి. ఎలుగుబంట్లు సంచారంపై కాశీబుగ్గ అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు స్థానికులు.. ప్రమాదం జరగక ముందే చర్యలు తీసుకోవాలని ఫారెస్ట్ అధికారులకు స్థానికులు విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!