NTV Telugu Site icon

Special Report on Waltair Veeraiah Pre Release Event Live: అనుమతి ఇవ్వకపోవడం వెనుక రాజకీయ కుట్ర?

Maxresdefault (1)

Maxresdefault (1)

అనుమతి ఇవ్వకపోవడం వెనుక రాజకీయ కోణం ? | Special Report On Waltair Veerayya Pre Release Event | Ntv

వాల్తేరు వీరయ్య ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక మార్పు. ఆర్కే బీచ్ నుండి ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ కు స్టేజ్ సామాగ్రి తరలింపు. ఆర్కే బీచ్ భారీగా తరలివచ్చిన అభిమానులు. విశాఖలో ఏ మూల ఈవెంట్ పెట్టినా సరే అక్కడ వాలిపోతాం అంటున్న అభిమానులు. అవసరమైతే వాలంటీర్ గా ఈవెంట్ కు సహాయం చేస్తామంటున్న మెగా అభిమానులు