Sankranti Holidays : సంక్రాంతి 2026 సెలవులు.. ఇలా..!
- తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సెలవుల ప్రకటన
- ఏపీ విద్యార్థులకు 9 రోజుల బ్రేక్
- తెలంగాణలో జనవరి 10–15 వరకు సెలవుల అవకాశం
- పండుగ కోసం ప్రత్యేక బస్సులు, ట్రైన్ సర్వీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sankranti Holidays : సంక్రాంతి దగ్గరపడ్తుంటేనే తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం మొదలైపోతుంది. కుటుంబం అంతా ఒకేచోట చేరి సందడిగా జరుపుకునే ఈ పండగ కోసం పెద్దలు, చిన్నలు, ముఖ్యంగా విద్యార్థులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తారు. ఈసారి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా స్కూళ్లకు పెద్దఎత్తున సంక్రాంతి సెలవులు ఉండటంతో పండుగ ఉత్సాహం మరింత పెరిగింది. ఈసారి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జనవరి 10 నుంచి జనవరి 18, 2026 వరకు మొత్తం 9 రోజులపాటు పాఠశాలలు మూసివేయనున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు ఇదే షెడ్యూల్ వర్తిస్తుంది. తిరిగి జనవరి 19న స్కూల్లు తిరిగి ప్రారంభమవుతాయి.
Off The Record: కేసీఆర్ విషయంలో రేవంత్ రివర్స్ వ్యూహం అమలు ?
Also Read
- CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ.. స్థానిక ఎన్నికలపై ఫోకస్, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం..
- AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
అదే సమయంలో, తెలంగాణలో కూడా జనవరి 10 నుంచి 15 వరకు సంక్రాంతి సెలవులను ప్రకటించే అవకాశం ఉంది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. సంక్రాంతి సెలవులు వచ్చిన వెంటనే పిల్లలు అమ్మమ్మలు, నానమ్మలు ఉన్న సొంతూళ్లకు వెళ్లి పండగను ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీ. అందుకే తల్లిదండ్రులు ముందుగానే బస్సు, రైలు టికెట్లు బుక్ చేస్తూ ప్లాన్లు సిద్ధం చేసుకుంటున్నారు. పెద్ద ఎత్తున ప్రయాణాలు ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక సర్వీసులను కూడా నడుపుతున్నాయి. అదనంగా, జనవరి 23న వసంత పంచమి, సరస్వతి పూజ, సుభాష్ చంద్రబోస్ జయంతి.. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా పాఠశాలలకు వరుస సెలవులు రానున్నాయి.
SS Rajamouli: టెస్టింగ్ కోసం ప్లే చేసిన వీడియో లీక్.. ఈవెంట్లో రాజమౌళి అసహనం
తాజావార్తలు
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Election Commission: CTRL+ALT+Delete.. రాత్రికి రాత్రే వేలాది ఓట్లు గాయబ్..!
-
Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
ట్రెండింగ్
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!