రిటైర్డ్ హెడ్‌మాస్టర్ కోటయ్య మృతి.. ఆనందయ్య మందు ఇచ్చారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పరిస్థితి సీరియస్‌గా ఉన్న సమయంలో.. ఆనందయ్య మందు తీసుకున్న కొన్ని నిమిషాల్లోనే కోలుకున్నట్టు మీడియాకు తెలిపిన రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య ఇక లేరు.. ఆనందయ్య మందు తీసుకున్న తర్వాత వెంటనే నయం అయినట్టు అనిపించినా.. ఆరోగ్యం సహకరించకపోవడంతో మళ్లీ ఆయన నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు.. ఇదే సమయంలో.. ఆనందయ్య మందు వికటించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందనే కథనాలు కూడా వచ్చాయి.. ఓ దశలో చనిపోయారనే ప్రచారం కూడా సాగింది.. కానీ, ఇంతకాలం ఆస్పత్రిలో చికిత్స పొందిన కోటయ్య.. ఇవాళ ఉదయం చనిపోగా.. గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లినట్టు సమాచారం..
కోట మండలం తిన్నెలపొడికి చెందిన రిటైర్డ్ హెడ్‌మాస్టర్ కోటయ్య… ఆనందయ్య వద్ద కంట్లో చుక్కలు వేసుకుని బ్రతికానన్న వీడియోతో అప్పట్లో వైరల్‌గా మారిపోయింది.. కంట్లో చుక్కల మందు వేసుకున్న వారం రోజులకు ఆరోగ్యం క్షిణించి కోట ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన కోటయ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం 22న నెల్లూరు జిజిహెచ్ కి తరలించారు. వారం రోజుల నుండి చికిత్స పొందుతూ నెల్లూరు జిజిహెచ్ లో ఇవాళ మరణించారు కోటయ్య.
Also Read
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
- Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
తాజావార్తలు
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
-
Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్‌ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!