వరుస సెలవులు.. ఆనందయ్య మందుపై నివేదిక మరింత ఆలస్యం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆనందయ్య కరోనా మందుపై ఇవాళ తుది నివేదిక వచ్చే అవకాశం ఉందని శుక్రవారం ప్రకటించారు ఏపీ ఆయుష్ కమిషనర్ రాములు నాయక్.. అయితే, వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో.. ఆనందయ్య మందుపై సీసీఆర్ఏఎస్ నివేదికకు మరో రోండు రోజుల సమయం పట్టే అవకాశంఉంది.. ఇవాళ, రేపు కేంద్ర సంస్థలకు సెలవు కావడంతో నివేదిక సోమవారమే అంటున్నారు నిపుణులు.. అత్యవసరంగా భావిస్తే తప్ప ఇవాళ నివేదిక రావడం అనుమానమే అంటున్నారు.. మరో వైపు హైకోర్టులో అనుమతులు వస్తేనే ఆనందయ్య మందు పంపిణీ చేసే అవకాశం ఉంది.. తన మందుని పంపిణి చేసేలా ఉత్తర్వులు ఇవాల్సిందిగా హైకోర్టులో ఆనందయ్య పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.. దీనిపై కూడా సోమవారం హైకోర్టు ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది.. మరోవైపు.. ఆనందయ్య మందు పంపిణీ నిలిపివేయాలని ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేవు… ఆనందయ్య మందు పంపిణి సందర్భంగా భౌతిక దూరం పాటించడం లేదన్న కారణంతోనే మందు పంపిణిని అడ్డుకున్నారు అధికారులు..
ఇక, ఆనందయ్య మందు పంపిణీకి అనుమతులు రావడం లాంఛనమే అని చెబుతున్నారు కొందరు అధికారులు.. సీసీఆర్ఏఎస్ కి సానుకూల నివేదిక పంపిందట విజయవాడ పరిశోధన కేంద్రం… విజయవాడ, తిరుపతి కేంద్రంగా 570 మంది శాంపిల్స్ సేకరించిన పరిశోధకులు.. ఆనందయ్య మందు స్వీకరించిన వారికి సైడ్ ఎఫెక్ట్ రాలేదంటు నివేదికలో పేర్కొన్నట్టు తెలుస్తోంది.. ఆనందయ్య మందుకు అనుమతులు వస్తే…. ప్రభుత్వం ద్వారానే మందు పంపిణీ చేసే యోచనలో సర్కార్ ఉంది.. రోజుకి లక్ష మందికి మందు పంపిణీ తయారు చేసేందుకు పదార్థాల సేకరణలో ఆనందయ్య శిష్యులు ఉన్నారని.. ఇప్పటికే వనమూలికల సేకరణలో 150 మంది ఆనందయ్య శిష్యులు ఉన్నట్టుగా తెలుస్తోంది.
Also Read
- UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
- Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ 'అగ్గిపెట్టె మచ్చ' మృతి..
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
తాజావార్తలు
-
Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! ‘పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్’
-
SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
-
Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
-
Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
-
TGSRTC : దసరా జర్నీకి టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 7 వేల స్పెషల్ బస్సులు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!