శరవేగంగా పులిచింతల ప్రాజెక్టు గేటు మరమ్మతు పనులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పులిచింతల ప్రాజెక్టు వద్ద మరమ్మతులు కొనసాగుతున్నాయి. ఊడిపోయిన పదహారో గేట్ దగ్గర మరమ్మతు పనులు కొనసాగుతున్నాయ్. సాగర్, తుపాకులగూడెం, పోలవరం నుంచి వచ్చిన నిపుణుల బృందం ప్రాజెక్ట్ వద్ద స్టాప్ లాక్ గేట్ అమర్చే పనిలో నిమగ్నమయ్యారు. స్టాప్ లాక్ ఏర్పాటులో భాగంగా ఒక ట్రయల్ వేయగా అది విజయవంతమైంది. దాదాపు 45 టీఎంసీల నీరు ఉండే ప్రాజెక్టును ఖాళీ చేశారు. డ్యామ్ నీటి మట్టం 6.5 టీఎంసీలకు తగ్గిపోయింది.
పదహారో గేటు స్పియర్ బేస్‌తో సహా కొట్టుకుపోవడంతో కొత్త గేటును అమర్చడం కష్టమే అని చెబుతున్నారు డ్యామ్ అధికారులు. ఎగువ నుంచి పూర్తిగా వరద ఉధృతి తగ్గడంతో విరిగిపోయిన 16వ నెంబర్ గేటు స్థానంలో తాత్కాలికంగా స్టాప్‌లాక్స్‌తో నీటికి అడ్డుకట్ట వేయనున్నారు.
read aslo : ప్రాణం తీసిన రమ్మీ..కుటుంబంలోని నలుగురు ఆత్మహత్య
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
సాయంత్రంలోపు స్టాప్ లాక్ ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు అధికారులు.ఈ గేటును అమర్చితే మూడు రోజులుగా వృథాగా సముద్రం పాలవుతున్న నీటిని నిలిపివేసే అవకాశముంది.
మరోవైపు నిండుకుండలా ఉన్న పులిచింతల ప్రాజెక్టును ఖాళీ చేయడంతో తిరిగి సాగర్‌నీళ్లతో నింపేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు అధికారులు. పులిచింతల ప్రాజెక్టును మళ్లీ నీళ్లతో నింపుతామని రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదంటున్నారు. మొత్తానికి పులిచింతల ప్రాజెక్టు గేటు మరమ్మతు పనులు వేగంగా జరుగుతున్నాయి.
తాజావార్తలు
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!