R Krishnaiah: పార్లమెంట్లో బీసీ బిల్లును ప్రవేశపెట్టాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
R Krishnaiah: వెనుకబడిన వర్గాలకు రాజకీయ రిజర్వేషన్ల కోసం పార్లమెంట్లో బీసీ బిల్లును ప్రవేశపెట్టాలని, జనాభా లెక్కల్లో కులగణన చేపట్టాలని రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. దేశంలోని బీసీ హక్కుల పరిరక్షణ కోసం ఆగస్టు 2, 3, 4 తేదీలు, ఆ తర్వాత ఆగస్టు 9,10,11 తేదీల్లో పార్లమెంట్ వద్ద ధర్నా చేపడతామని డిమాండ్ చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు, కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో యువత విడతల వారీగా జరిగే ఈ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటారని వెల్లడించారు.
Chandrababu: పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి.. సీఎస్‌కు లేఖ రాసిన చంద్రబాబు
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Quba Pub Fight: విశాఖ 'క్యూబా' పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులు, నిరుద్యోగ యువత పాల్గొనబోతున్నారని పేర్కొన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పోరాటాలు చేసి విద్య, ఉద్యోగ విషయాల్లో పెద్ద ఎత్తున పోరాటాలు చేసి హక్కులను పరిరక్షించుకున్నామన్నారు. రెండు రాష్ట్రాల్లో ప్రతి ఏడాది సుమారు 30 లక్షల మందికి పైగా వెనకబడిన కులాల విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ప్రయోజనాలు పొందుతున్నారన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో బీసీలకు ఇలాంటి అవకాశం లేకపోవడం వల్ల యువత ఇంకా వెనుకబడి ఉన్నారని ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!