Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Positive For 16 Students In Ap

ఏపీలో కరోనా కలకలం… 16 మంది విద్యార్థులకు పాజిటివ్..!

Published Date :November 2, 2021 , 8:54 am
By Lakshmi Narayana
ఏపీలో కరోనా కలకలం… 16 మంది విద్యార్థులకు పాజిటివ్..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

తూర్పు గోదావరి జిల్లా లో కరోనా కేసుల కలకలం కొనసాగుతోంది. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ హాస్టల్ లో 16 మంది వైద్య విద్యార్థులకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. సుమారు రెండు వందల మంది వైద్య విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తే 16 మందికి పాజిటీవ్ గా నిర్ధారణ అయింది. దీంతో కరోనా సోకిన విద్యార్థులను… హస్టల్‌ లోనే… ఐసోలేషన్‌ లో ఉంచారు. ఇటీవల ఓ మెడికల్ విద్యార్థి ఢిల్లీ లో ఫంక్షన్ కు వెళ్లొచ్చిన క్రమంలో కరోనా వ్యాప్తి చెందినట్లు అధికారులు చెబుతున్నారు. ఆ విద్యార్థి కారణంగానే… హస్టల్‌ కరోనా వ్యాప్తి చెందినట్లు.. పేర్కొన్నారు. ఇక కరోనా కేసులు విపరీతంగా నమోదు కావడం కారణంగా… హస్టల్‌ లో అందరూ అలర్ట్‌ అయ్యారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap
  • Covid19
  • styudents

తాజావార్తలు

  • Iftar Party: రాష్ట్రస్థాయి, జిల్లా కేంద్రాల్లో ఇఫ్తార్‌ విందులు.. ఏర్పాట్ల కోసం నిధులు విడుదల..

  • Trump Reliance Deal: సాహో భారత్.. అమెరికా గడ్డపై చరిత్ర సృష్టించిన రిలయన్స్!

  • Rain In Telangana: చల్లని కబురు చెప్పిన తెలంగాణ వాతావరణ శాఖ.. ఈ జిల్లాల్లో వర్షాలే వర్షాలు..

  • Tata Sierra Test Drive Crash: 20 అడుగుల లోతైన గుంటలో పడిపోయిన కారు.. తర్వత పరిస్థితి ఏంటంటే..?

  • Vivo Y51 Pro 5G: మిడ్-రేంజ్ కింగ్.. 7,200mAh బ్యాటరీ, 50MP కెమెరాతో.. వివో వై51 ప్రో 5జి విడుదల

ట్రెండింగ్‌

  • Summer Hacks : వేసవిలో వాటర్ ట్యాంకు నీరు వేడెక్కుతోందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో నీటిని చల్లగా ఉంచండి..!

  • Leica కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌, 50MP ట్రిపుల్ కెమెరాల సెటప్ తో Xiaomi 17 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP టెలిఫోటో కెమెరా, 6000mAh బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

  • 80W ఫాస్ట్ ఛార్జింగ్, 100x జూమ్ కెమెరాతో HONOR Magic V6 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!

  • Spinach Dosa Recipe: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. కొత్తగా ‘పాలకూర దోశ’ చేసుకొని తినండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions