సునీల్ పెట్టుకుంటున్నది నామాలా? రాష్ట్రానికి పంగనామాలా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బుచ్చయ్య చౌదరి వంటి సీనియర్ నాయకులు నుంచి చిన్న కార్యకర్త వరకు అందరూ టీడీపీలో అందరూ జూనియర్ ఎన్టీఆర్ రావాలని డిమాండ్ చేస్తున్నారని మంత్రి పేర్ని నాని అన్నారు. తండ్రి గా చంద్రబాబు విఫలమయ్యారు…కొడుక్కి రాజకీయాలే కాదు కనీసం సంస్కారం కూడా నేర్పించలేకపోయారని అన్నారు. బీజేపీ మత విద్వేషాలను ఎజెండాగా తీసుకుని భయభ్రాంతులకు గురి చేస్తోందని ఏం చేశారని తిరుపతి ఓటర్లు మీకు ఓటెయ్యాలి? అని ఆయన ప్రశ్నించారు. రాజకీయ స్వార్ధాన్ని కూడా పక్కన పెట్టి జగన్ ప్రచారానికి దూరంగా ఉండాలని నిర్ణయించారని, తండ్రి, కొడుకులకు తిరుపతి ప్రజలు కరోనా బారిన పడినా పరవాలేదు అనే ధోరణి చూపిస్తున్నారని అన్నారు. నడ్డా వస్తారట, ఏమని ఓట్లు అడుగుతారు? అని ఆయన ప్రశ్నించారు. యమధర్మరాజు ఎమ్ఎ పాత్రకు సునీల్ దియోధర్ పాత్రకు తేడా ఏమీ కనిపించటం లేదన్న ఆయన సునీల్ పెట్టుకుంటున్నది నామాలా? రాష్ట్రానికి పంగనామాలా? అని ప్రశ్నించారు. గతంలో ఎప్పుడు ముఖాన బొట్టు కూడా పెట్టుకుని సునీల్… తిరుపతి ఎన్నికల కోసం నామాలు పెట్టుకుని తిరుగుతున్నాడని ఆయన అన్నారు. తిరుపతి ఉప ఎన్నికలు మా 22 మాసాల పాలనకు రిపరెండంగా పరిగణిస్తామని ఆయన అన్నారు.

Also Read
- YS Jagan: 'సీఎంగా ఏం చేస్తున్నా' అని చంద్రబాబు ప్రశ్నించుకోవాలి.. వైఎస్ జగన్ ఫైర్!
- YS Jagan: వర్షాలు లేక సంక్షోభం వస్తే.. సీఎం చంద్రబాబు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు!
- Sabari River Flood: పోలవరం జిల్లాలో శబరి నది ఉగ్రరూపం.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
- OTR : బియ్యపు మధుసూదన్ రెడ్డిలో ఫైర్ ఆరిపోయిందా..?
తాజావార్తలు
-
Konda Murali : కాంగ్రెస్‌ను వీడేది లేదు, వివాదంతో నాకు సంబంధం లేదు.. కొండా మురళి సంచలనం
-
Yash’s Toxic: యశ్‌కి అగ్నిపరీక్ష.. ‘టాక్సిక్’ ముందు ఏకంగా రూ.1000 కోట్ల టార్గెట్!
-
YS Jagan: ‘సీఎంగా ఏం చేస్తున్నా’ అని చంద్రబాబు ప్రశ్నించుకోవాలి.. వైఎస్ జగన్ ఫైర్!
-
Konda Murali: కొండా సురేఖ ఎపిసోడ్‌పై రాయబారం.. భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ..
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!