Dwarakanath Reddy: చంద్రబాబు దమ్ముంటే రా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ ప్రధాన కార్యదర్శిపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి… ఖబడ్దార్ చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకో అని హెచ్చరించిన ఆయన.. దమ్ముంటే చంద్రబాబు లేదా లోకేష్ తంబళ్లపల్లెలో నాపై పోటీ చేయాలని.. డిపాజిట్లు తెచ్చుకోవాలని సవాల్ విసిరారు.. ఇక, కుప్పంలో రాజీనామా చేయి.. నీకు డిపాజిట్లు గల్లంతు చేస్తానని ప్రకటించారు. ఎక్కడో నీ పక్కన కిశోర్ కుమార్ రెడ్డిని, కడప నుంచి వచ్చిన శ్రీనివాసులు రెడ్డిని పెట్టుకొని చిల్లర మాటలు మాట్లాడితే ఖబడ్ధార్ అని వార్నింగ్ ఇచ్చారు. రెండు గజ్జికుక్కలను పక్కన పెట్టుకొని ఏదంటే అది మాట్లాడితే సరిపోతుంది అని నువ్వు అనుకొంటే అది నీ భ్రమ అని మండిపడ్డారు.. తంబళ్లపల్లిలో దొంగలను, డేకాయిట్ని చేర్చుకొని నీ పక్కలో కూర్చో బెట్టుకున్నావంటే నీ స్థాయి ఏపాటిదో ప్రజలకు అర్థం అవుతుందన్నారు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి.
Read Also: COVID vaccine: చిన్నారులకు వ్యాక్సినేషన్లో ట్విస్ట్..!
Also Read
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
తాజావార్తలు
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!