విశాఖ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్ట్ చేరుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అక్కడి నుంచి నేరుగా.. మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు.. తన వైజాగ్ పర్యటనపై ఘాటుగా స్పందించిన పవన్ కల్యాణ్.. మీడియాతో ఏం మాట్లాడుతున్నారో లైవ్‌లో చూసేందుకు కింది వీడియోను క్లిక్ చేయండి..
Pawan Kalyan Press Meet LIVE: పవన్ కళ్యాణ్ సంచలన ప్రెస్ మీట్

Pawan Kalyan Press Meet