Pawan Kalyan: నన్ను బ్లేడ్లతో కట్ చేస్తున్నారు.. పవన్ కళ్యాణ్ సంచలనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan Alleges Blade Batch tries to attack him: ఏపీ ఎన్నికల హడావుడిలో బిజీ బిజీగా గడుపుతున్న పవన్ కళ్యాణ్ చేసిన హాట్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలోనే కాదు ఏపీ పొలిటికల్ వర్గాల్లో కూడా హాట్ టాపిక్ అవుతున్నాయి. తాజాగా కాకినాడ జిల్లా పిఠాపురంలో జరిగిన ఒక జనసేన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కొందరు తనను బ్లేడ్‌తో కట్ చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది కిరాయి మూకలు ఏం చేస్తున్నారంటే ఎక్కువమంది వచ్చినప్పుడు సన్న బ్లేడ్లు తీసుకొచ్చి సెక్యూరిటీ వాళ్ళని నన్ను కట్ చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి, కొన్ని విషయాలలో మనం ప్రొటోకాల్ పాటించాలి అని పవన్ పేర్కొన్నారు. కాకినాడలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు. జనసేన- టీడీపీ- బీజేపీ- కూటమి ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి బరిలోకి దిగుతున్నారు.
Dil Raju: విజయ్ హీరోగా భారీ పాన్ ఇండియా మూవీ
Also Read
- Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ వచ్చేసింది.. జూన్ 5న నోటిఫికేషన్.. పరీక్షలు ఎప్పుడంటే..
- CM Chandrababu Vizag Tour: రేపు విశాఖకు సీఎం చంద్రబాబు..
అక్కడ టిడిపి అభ్యర్థిగా మొన్నటి వరకు ఉన్న వర్మ పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయడమే కాక కచ్చితంగా గెలిపించి తీసుకొస్తామని బలంగా చెబుతున్నారు. ఈ ఉదయం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో వైసీపీ నుంచి చాలామంది నేతలు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తో ఫోటో దిగేందుకు వారు ఆసక్తి కనబరిచారు. ఈ సమయంలో కాస్త హడావిడి ఏర్పడిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈమెయిల్ కు వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. తనను కలవడానికి వచ్చినట్లుగా వచ్చిన కిరాయి మూకలు సన్నటి బ్లేడ్లు తీసుకొచ్చి సెక్యూరిటీ వాళ్ళని కోస్తున్నారని తనని కూడా ఒక సందర్భంలో కోయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
-
Vaibhav Sooryavanshi Record: వైభవ్ సూర్యవంశీకి గుడ్‌న్యూస్.. ఇక క్రికెట్ దిగ్గజం సచిన్ రికార్డు బద్దలే!
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25% వద్ద యథాతథం.. లక్షలాది మంది రుణగ్రహీతలకు ఊరట
-
Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
-
వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! ‘FIFA World Cup’ గురించి తెలియని విషయాలు మీకోసం..
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..