Site icon NTV Telugu

కృష్ణా జిల్లాలో బ్లాక్ ఫంగస్ తో ఒకరు మృతి…

ఇప్పటికే కరోనా కలవర పెడుతుంటే ఇప్పుడు బ్లాక్ ఫంగ‌స్ కేసులు ఏపీలో వెలుగు చూడ‌డం క‌ల‌క‌లంగా మారుతోంది.. ఇప్ప‌టికే దేశంలోని ప‌లు ప్రాంతాల్లో ఈ త‌ర‌హా కేసులు వెలుగుచూడ‌గా.. తెలంగాణ‌లోని ఆదిలాబాద్, ఖ‌మ్మం జిల్లాలోనూ ఈ త‌ర‌హా కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి.. తాజాగా.. ఏపీ కృష్ణ జిల్లాలో తొలి బ్లాక్ ఫంగస్ కేసు గుర్తించారు. అయితే ఉయ్యురుకి చెందిన పంచాయితీ కార్యదర్శి బ్లాక్ ఫంగస్ తో మరణించాడు. దాంతో విషయం తెలుసుకున్న కలెక్టర్ ఇంతియాజ విచారణకి ఆదేశించారు.

Exit mobile version