Balineni Srinivasa Reddy: నేడు ఒంగోలు అసెంబ్లీ పరిధిలో 12 పోలింగ్ బూత్లకు మాక్ పోలింగ్
- నేడు ఒంగోలు అసెంబ్లీ పరిధిలో 12 పోలింగ్ బూత్లకు మాక్ పోలింగ్..
- రీ కౌంటింగ్ కోసం ఈసీకి వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాస్ రెడ్డి దరఖాస్తు..
- మాక్ పోలింగ్.. రీ చెకింగ్ చేసేందుకు సిద్ధమైన ఎన్నికల కమిషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రకాశం జిల్లాలోని ఒంగోలు అసెంబ్లీ పరిధిలో 12 పోలింగ్ బూతులకు ఇవాళ మాక్ పోలింగ్, రీ చెకింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలపై అనుమానాలను వ్యక్తం చేస్తూ రీ కౌంటింగ్ కోసం ఎన్నికల సంఘానికి వైసీపీ అభ్యర్థి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి దరఖాస్తు చేశారు. టెక్నికల్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రక్రియ ప్రకారం మాక్ పోలింగ్, రీ చెకింగ్ చేసేందుకు ఈసీ సిద్ధమైంది. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఈవీఎంలలోని ఫలితాల డేటాతో వీవీ ప్యాట్ స్లిప్పులు సరిచేయాలే తప్ప మాక్ పోలింగ్, రీ చెకింగ్ అవసరం లేదని ఏపీ హైకోర్టును బాలినేని ఆశ్రయించారు.
Read Also: T20 World Cup 2025: టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల.. వెస్టిండీస్‌తో భారత్ తొలి మ్యాచ్!
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Quba Pub Fight: విశాఖ 'క్యూబా' పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
కాగా, ఇవాళ ఉదయం 10:40 గంటలకు ఏపీ హైకోర్టులో బాలినేని శ్రీనివాస్ రెడ్డి రిట్ కేసు హియరింగ్ కు రానుంది. ఉన్నత న్యాయస్థానం ఏం ఆదేశాలు ఇస్తుందనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతుంది. కోర్టు ఆదేశాలు వచ్చే వరకు యధావిధిగా కొనసాగనున్న ఎన్నికల సంఘం టెక్నికల్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్.. కాగా, ఒంగోలు నియోజకవర్గంలోని 6, 26, 42, 59, 75, 76, 123, 184, 192, 199, 245, 256 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలను ఈసీ అధికారులు పరిశీలించనున్నారు. అయితే, ఈ ప్రక్రియ మొత్తం సీసీ కెమెరా నిఘాలో నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!