Kendriya Vidyalaya: విద్యార్ధులకు షాక్.. ఎంపీ కోటా సీట్ల ఎత్తివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలోని కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీ కోట ఎత్తివేస్తూ నిర్ణయం వెలువరించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎంపీ కోటా సీట్లు ఉండవని కేంద్రీయ విద్యాలయాల ప్రిన్సిపాల్స్ కి ఆదేశాలు అందాయి.
ఈ నిర్ణయంపై ఎంపీలు, విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దేశవ్యాప్తంగా లక్షలాదిమంది కేంద్రీయ విద్యాలయాల్లో విద్యను అభ్యసిస్తున్నారు. కేంద్రమంత్రి లెక్కల ప్రకారం గత ఏడేళ్ళలో 12 లక్షలమంది విద్యార్ధులు ప్రవేశాలు పొందారు. గత ఏడేళ్ళలో 1.7 లక్షలమంది కంటే తక్కువమంది ఎప్పుడూ కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు పొందలేదు. ఖర్చులు పెరిగిపోతున్న ఈ రోజుల్లో కేవీల్లో చేర్చేందుకు విద్యార్ధుల తల్లిదంండ్రులు ఆసక్తి చూపిస్తున్నారు.
Also Read
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- AP Govt: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
- Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
ప్రతి విద్యాసంవత్సరంలో నిర్వహించే ప్రవేశాల్లో ప్రతి ఎంపీ 10 మంది విద్యార్ధులను సిఫార్సు చేసే అధికారం ఎంపీలకు వుంటుంది. ఐదే సదరు విద్యార్ధులు సంబంధిత ఎంపీ నియోజకవర్గంలో వుండి వుండాలి. తమ నియోజకవర్గంలో కేవీలు లేనట్టయితే పక్కనే వున్న నియోజకవర్గంలో కేవీలకు సిఫార్సు చేసే అవకాశం కల్పించింది కేంద్రం.

kendriya vidyalaya order
రాజ్యసభ ఎంపీలకు కూడా సిఫార్సు చేసే అధికారం వుంది. ఎంపీ కోటాను రద్దుచేయాలని వచ్చిన సిఫార్సుల ఆధారంగా కేంద్రం తాజాగా ఆదేశాలు జారీచేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకూ కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు ఇవ్వరు. దేశంలో మొత్తం 1245 కేంద్రీయ విద్యాలయాలు వున్నాయి. యూపీలో 104, మధ్యప్రదేశ్ లో 95, రాజస్థాన్ లో 68 కేంద్రీయ విద్యాలయాలు వున్నాయి. లడఖ్ లో మినహా అన్ని చోట్ల కేవీలు వున్నాయి. ఢిల్లీలో 41 కేవీలు వున్నాయని గణాంకాలు చెబుతున్నాయి.
తాజావార్తలు
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
-
India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
-
OTR: మానుకోటలో కారు పార్టీ గ్రూప్ వార్‌పై కేటీఆర్ క్లాస్..?
-
CM Revanth Reddy : సిరిసిల్లకు సీఎం రేవంత్.. రూ.345 కోట్ల అభివృద్ధి ప్యాకేజీ
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!