Nara Lokesh: ఆటోల వెనుక కొటేషన్లపై నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- ఆటోల వెనుక కొటేషన్లపై నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- కొన్ని కొటేషన్స్ స్ఫూర్తిదాయకం, మరికొన్నింటిని చూసి నవ్వుకుంటా..
- ఆటో కార్మికులను ఆదుకునేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చాం..
- ఒక్కో డ్రైవర్‌కు రూ. 15 వేలు అందజేస్తున్నాం: మంత్రి నారా లోకేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nara Lokesh: ఆటో డ్రైవర్ల సేవలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్ల మౌత్ పబ్లిసిటీకి వైనాట్ 175 అని అన్న వారిని 11కి దించారని సెటైర్లు వేశారు. డ్రైవర్ గా నందమూరి తారక రామారావు, బాలయ్య, పవన్ కళ్యాణ్ లు కూడా నటించారు.. ఈ సందర్భంగా ఆటోల వెనక ఉండే కొటేషన్లపై లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే, ఎప్పుడు ఆటోల వెనుక ఉన్న కొటేషన్లు నేను చదువుతాను.. ఒక ఆటో డ్రైవర్ వర్షం ఎలా వస్తుందని పిల్లలు అడిగితే దేవుడు కురిపిస్తాడు అని చెప్పోద్దు.. మొక్క నాటితే వర్షం దాని వల్ల కురుస్తుందని చెప్పారు.. అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అని ఆటో డ్రైవర్ అనుకుంటారు.. ఇక, ఆటోలో బ్యాగ్ మర్చిపోతే జాగ్రత్తగా పోలీసుకలు అప్పగిస్తారు ఆటో డ్రైవర్లు అని నారా లోకేష్ వెల్లడించారు.
Read Also: Radhika Apte: “నీకు దురద పెడితే నేను గోకి పెడతాను” –స్టార్ హీరో బండారం బయట పెట్టిన రాధిక
Also Read
- Junior Doctors Strike: ఏపీలో జూడాల సమ్మె సైరన్
- OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Nara Lokesh: బాధిత కుటుంబాలకు భరోసా.. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం: మంత్రి నారా లోకేష్
అయితే, కొన్ని కామెడీ కొటేషన్లు ఆటోల వెనుక రాస్తారు అని మంత్రి లోకేష్ తెలిపారు. అప్పుచేసి కొన్నా.. నన్ను చూసి ఏడవద్దు రా అని కూడా రాస్తారు.. యువగళం అప్పడు ఆటో డ్రైవర్లతో ప్రత్యేకంగా మాట్లాడాను.. కుడి చేత్తో రూ. 10 వేలు ఇచ్చి ఎడమ చేత్తో రూ. 20వేలు గ్రీన్ టాక్స్ రూపంలో గత ప్రభుత్వం లాగేసిందన్నారు. గుంతలు లేకుండా చూడడం ద్వారా ఆటో ప్రమాదాలు నివారించాం.. ఆటో చార్జింగ్ పాయింట్లు కూడా ఏర్పాటు చేసి వారికి అండగా కూటమి ప్రభుత్వం ఉంటుంది.. మహిళలను కించపరిచేలా రోజా మాట్లాడారు.. దానిపై హమీద్ భాషా రోజా వద్దకు వెళ్లాలనుకున్నారు.. అయితే, ఆయన ఆటోను పోలీసులు సీజ్ చేశారు.. అతడ్ని ఆదుకోవాలని చంద్రబాబు చెప్పారు.. పేదవాడి కారు ఆటోనే, చిన్న పిల్లలు స్కూలుకు వెళ్లేది ఆటోలోనే బస్సు, రైలు ఎక్కాలన్నా ఆటోలు ఉండాల్సిందేనని లోకేష్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
IRUMUDI : ఇరుముడి కథ, కథనం ఏంటో చెప్పేసిన దర్శకుడు శివ నిర్వాణ
-
ODI World Cup 2027: ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన టీమ్.. ఇప్పుడు వరల్డ్‌కప్ బెర్త్ కోసం పాకులాట!
-
RD Burman Biopic: రాజేష్ ఖన్నాగా అక్షయ్, మెహమూద్‌గా ఇమ్రాన్… త్వరలోనే ఆర్డీ బర్మన్ బయోపిక్ షూటింగ్
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
Junior Doctors Strike: ఏపీలో జూడాల సమ్మె సైరన్
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!