Jogi Ramesh: అది సెల్ఫీల పార్టీ.. చార్మినార్, తాజ్‌మహల్ తానే కట్టేశానని ఓ సెల్ఫీ తీసుకుంటారేమో..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jogi Ramesh: నెల్లూరు టిడ్కో ఇళ్ల వద్ద టీడీపీ అధినేత చంద్రబాబు సెల్ఫీలపై రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ కౌంటర్ ఇచ్చారు.. టిడ్కో ఇళ్లను నేనే కట్టేసానని చెప్పుకోవడానికి సిగ్గులేదా చంద్రబాబు? అంటూ ఫైర్ అయ్యారు.. చంద్రబాబుది మేనిఫెస్టో పార్టీకాదు.. సెల్ఫీల పార్టీ.. చార్మినార్, తాజ్‌మహల్ కూడా తానే కట్టేశానని ఓ సెల్ఫీ తీసుకునేట్టున్నారు అంటూ ఎద్దేవా చేశారు.. తండ్రీ, కొడుకులు సెల్ఫీ బాబులు, కామెడీ రాజాలు అని కామెంట్ చేశారు.. చంద్రబాబే టిడ్కోఇళ్లన్నీ కట్టేస్తే.. మరి ఈ ప్రభుత్వం వచ్చాక రూ.8734 కోట్లు టిడ్కో ఇళ్ల కోసం ఎందుకు పెట్టినట్టు? అందులో రూ. 5840 కోట్లతో నిర్మాణ పనులు ఎందుకు చేసినట్టు? మౌలిక సదుపాయాలు కోసం రూ.725 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టినట్టు? మీరు వదిలి వెళ్లిపోయిన రూ.3 వేల కోట్లు బకాయిలు ఎవరు తీర్చినట్టు? అని ప్రశ్నల వర్షం కురిపించారు.
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
Also Read
- AP SIR Voter List Revision: ఎస్ఐఆర్ షెడ్యూల్లో మార్పులు.. కీలక తేదీలు ఇవే..
- Andhra Pradesh Tax Revenue: ఏపీ ఖజానాకు ఊహించని ఊపు.. ఆగస్టులో భారీగా పెరిగిన పన్నుల ఆదాయం
- Minister Payyavula Keshav: ఈ ఏడాది సాగు నీరు ఇవ్వలేం.. మంత్రి పయ్యావుల కీలక ప్రకటన
- AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికలకు కీలక అడుగు!
చంద్రబాబు ప్రభుత్వం హయాంలో 300 అడుగుల టిడ్కో ఇల్లు కోసం నెలకు రూ.3 వేలు చొప్పున 20 ఏళ్లపాటు కట్టాలి.. మొత్తంగా 7.2 లక్షలు ఆ పేదవాడు భరించాలి అనేది వాస్తవం కాదా? అని నిలదీశారు మంత్రి జోగి రమేష్.. మా ప్రభుత్వం పేదల పై భారం లేకుండా ఇల్లును ఉచితంగా ఇస్తున్నాం.. ప్రజల పై రూ.3,805.4 కోట్ల భారం పడకుండా చూశాం.. 365 చదరపు అడుగుల, 430 చ.అ. ఫ్లాట్ల లబ్ధిదారులకు ముందస్తు చెల్లింపుల్లో 50 శాతం సబ్సిడీ ఇస్తున్నాం.. దీని ద్వారా రూ.482.31 కోట్లు సబ్సిడీని మా ప్రభుత్వం ఇచ్చింది.. లబ్ధిదారులకు ఒక్క రూపాయికే రిజిస్ట్రేషన్ ద్వారా ప్రభుత్వం రూ.1200 కోట్ల వ్యయాన్ని భరించిందని వెల్లడించారు.. ఇక, చంద్రబాబు రాజకీయ జీవితాన్ని సమాధి కట్టే పేదల ఇళ్లు ఇవి అని వార్నింగ్ ఇచ్చారు మంత్రి జోగి రమేష్.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్లో వందలాది మృతదేహాలను ఎందుకు పూడ్చిపెడుతున్నారు..? అసలు కారణం ఇదే
-
Bigg Boss Agnipariksha 2: బిగ్బాస్ 10లోకి ఎంట్రీ ఇచ్చే కామనర్స్ వీరే.. ఇదిగో జాబితా.. !
-
Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
-
Reliance Ice Cream: ఇక నుంచి మార్కెట్లో రిలయన్స్ ఐస్ క్రీం.. కేవలం రూ.10 లకే..
-
Chirag Paswan Death Threat: కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్కు ముప్పు?.. కేంద్రం అలర్ట్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!