శాశ్వత పరిష్కారం చూపిస్తాం: అవంతి శ్రీనివాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ సముద్రతీరంలో మరసారి రింగు వలల వివాదం తెరపైకి వచ్చింది. పెద్దజాలరిపేట, చిన్న జాలరి పేట మత్స్యకారుల మధ్య వివాదం జరగగా రింగు వలలతో వేటకు వెళ్లిన మత్స్యకారులను మరో వర్గం మత్స్యకారులను అడ్డుకున్నారు. ఇప్పుడు ఈ విషయం పెద్ద చర్చ నడుస్తుంది. తమ బోట్లకు నిప్పుపెట్టారని మరో వర్గానికి చెందిన మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే దీనిపై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్.. మాట్లాడుతూ.. బోటు దగ్ధం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. మత్స్యకారుల మధ్య గొడవ చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు.రెండు రోజుల్లో ఇరువర్గాల మత్స్యకారుల పెద్దలతో మాట్లాడి శాశ్వత పరిష్కారం చూపిస్తామని తెలిపారు. అన్నతమ్ముళ్లల కలిసి వేటను కొనసాగించాల్సిన వారి మధ్య కొంతమంది స్వలాభం కోసం చిచ్చు పెడుతున్నారని మంత్రి ఆరోపించారు.
Read Also: అమరావతిలో నిర్మాణాలపై సీఆర్డీయే ఫోకస్
Also Read
- CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
- TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
- Chandrababu, Pawan Kalyan Meet: స్థానిక ఎన్నికలపై దృష్టిపెట్టిన చంద్రబాబు, పవన్.. నేడు కూటమి నేతల కీలక భేటీ..
- YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ ఫోకస్.. ఇన్‌చార్జ్‌లతో వన్ టు వన్ భేటీలు
సీఎం జగన్ మత్స్యకారులకు భరోసా కింద నాలుగు వేల రూపాయల చొప్పున చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. మత్స్య కారుల మధ్య తలెత్తిన సమస్యను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. డిపార్ట్‌మెంట్‌ల మధ్య కొన్ని లోపాలు ఉంటాయి. గ్రౌండ్‌లెవల్‌లో పోలీసులు, మెరైన్ పోలీసులు చూస్తున్నారు. వారిద్దరూ కో ఆర్డినేష్ చేసుకుని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నామన్నారు. ఇప్పటికే మత్స్యకార గ్రామాల పరిస్థితిని హెలికాప్టర్‌ల ద్వారా అధికారులు పరిశీలిస్తున్నారు.
తాజావార్తలు
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
-
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యాకు ఆఫర్లే ఆఫర్లు.. అతడితో విబేధాల ప్రభావం ట్రేడ్‌పై ఉంటుందా?
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!