Site icon NTV Telugu

Goutham Reddy passes away: మృతిపై అసత్య ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన ఫ్యామిలీ

ఆంధ్రప్రదస్త్రశ్‌ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతిపై సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారం మొదలైంది.. నిజాలకంటే ముందుగా అబద్దాలు ప్రపంచాన్ని చుట్టేసే పనిలో పడిపోయాయి.. అయితే, సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోన్న వదంతులపై మంత్రి మేకపాటి కుటుంబం స్పందించింది.. ఆయన వ్యాయామం చేస్తూ ఇబ్బందిపడ్డారన్న వార్తలు అవాస్తవం అని స్పష్టం చేసింది.. రాత్రి ఆయన ఇంటికి చేరుకున్నపట్టి నుంచి ఆయన ఉదయం ఇబ్బంది పడడం.. ఆస్పత్రికి తరలించడం.. ఆయన మృతిచెందినట్టు వైద్యులు ప్రకటించేవరకు జరిగిన అన్ని విషయాలను టైంతో సహా క్లారిటీ ఇచ్చింది మేకపాటి ఫ్యామిలీ..

Read Also: KCR: బంగారు భారత దేశాన్ని తయారు చేద్దాం..

మేకపాటి గౌతమ్‌రెడ్డి ఫ్యామిలీ ప్రకటన ప్రకారం..

Exit mobile version