Minister AppalaRaju: మంత్రి సీదిరి అప్పలరాజుకి భద్రత పెంపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మావోయిస్టుల లేఖ నేపథ్యంలో మంత్రి సీదిరి అప్పలరాజు (Sidiri AppalaRaju)కి భద్రత పెంచారు. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో భూములు కబ్జా పెరుగుతోందని ఆరోపిస్తూ మావోయిస్టులు లేఖ విడుదల చేశారంటూ పుకార్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఏవోబీ స్పెషల్ జోన్ మావోయిస్టు కమిటీ పేరుతో లేఖ విడుదలైనట్టు సమాచారం. దీనిపై స్పందించిన మంత్రి అప్పలరాజు తనపై వస్తున్న వార్తలను ఖండించారు. మంత్రి అప్పలరాజు పై మావోయిస్టుల విడుదల చేసిన లేఖపై అప్రమత్తమయ్యాయి ఇంటెలిజెన్స్ వర్గాలు.
Read Also: Celebrations of Venkateswara Swamy: నేటి నుంచే వైభవోత్సవాలు.. ఎన్టీఆర్ స్టేడియంలో ఐదురోజులు
Also Read
- TDP vs YCP: పుంగనూరులో ఉద్రిక్తత.. వైసీపీ శ్రేణులపై టీడీపీ కార్యకర్తల రాళ్ల దాడి!
- Municipal Elections 2026: నేటి నుంచే మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు.. మూడు రోజులే గడువు!
- Local Body Elections 2026: కుప్పం, చిత్తూరు మున్సిపల్ పీఠాలపై టీడీపీ కసరత్తు.. ఐవీఆర్ఎస్ సర్వేతో అభ్యర్థుల ఎంపిక!
- Kanaka Durgamma Temple: సరస్వతీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనం.. కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి!
పలాస మండలం రామకృష్ణాపురం రెవెన్యూ విలేజ్ పరిధిలో 30 ఎకరాల భూములకు సంబంధించి దువ్వాడ శ్రీధర్ కుటుంబీకుల నుంచి వివరాలు సేకరించాయి నిఘా వర్గాలు. పలాసలోని జిఎంఈ కాలనీలో నివాసముంటున్న మంత్రి అప్పలరాజుకు ప్రస్తుతం ఉన్న భద్రతపై విజయవాడ కు చెందిన ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ డిఎస్పీ కృపాకర్ ఆరా తీశారని సమాచారం. మంత్రి ఇల్లు, కార్యాలయం పరిసరాలు పరిశీలించారు. ఎలాంటి అనుమానాస్పద అంశాలున్నా వెంటనే తమకు తెలపాలని ఇంటెలిజెన్స్ వర్గాలు కోరాయి. మావోయిస్టుల లేఖ నేపథ్యంలో మంత్రి సీదిరికి భద్రత పెంపు పై ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించనున్నట్లు సమాచారం. తనపై కొందరు కుట్రపూరితంగా వ్యవహరిస్తూ.. అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి అప్పలరాజు మండిపడ్డారు.
Read Also: Manickam Tagore: నేడు నగరానికి మాణిక్కం ఠాగూర్.. జోడో యాత్ర ముగిసే వరకు రాష్ట్రంలో
తాజావార్తలు
-
Keerthy Suresh : వరుస ఫ్లాప్స్ నుంచి బయటపడేనా?.. కీర్తి సురేష్ ఆశలన్నీ ఆ సినిమాలపైనే!
-
Jailer 2 కలెక్షన్ల సునామీ.. తొలిరోజే రూ.125 కోట్లు.. అయినా ఆ రెండు సినిమాల రికార్డులు సేఫ్..!
-
Supreme Court: సీజేపీకి సుప్రీంకోర్టులో ఊరట.. తిరంగా మార్చ్పై తక్షణ ఆదేశాలకు నిరాకరణ!
-
TDP vs YCP: పుంగనూరులో ఉద్రిక్తత.. వైసీపీ శ్రేణులపై టీడీపీ కార్యకర్తల రాళ్ల దాడి!
-
Punam Raut Retires: “చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నా”.. రిటైర్మెంట్ ప్రకటనపై పూనమ్ భావోద్వేగం..
ట్రెండింగ్
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!