Site icon NTV Telugu

Audio Call Leak: లోన్ యాప్ వసూళ్లు ఇంత దారుణంగా ఉంటాయా ?

Loan App

Loan App

Loan App Audio Call Leak: అధిక వడ్డీల కోసం లోన్ యాప్ నిర్వాహకులు సామాన్యులను వేధిస్తున్నారు. దీంతో లోన్ యాప్‌లకు పలువురు ప్రాణాలు తీసుకుంటున్నారు. లోన్ కట్టడం లేటు అయితే అశ్లీల ఫోటోలతో బాధితుల ఫోటోలు మార్ఫింగ్ చేసి సర్క్యులేట్ చేస్తున్నారు. ఏపీ, తెలంగాణలో లోన్ యాప్ నిర్వాహకుల ఆగడాలు క్రమంగా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి.

Exit mobile version