Live: ఏపీలో జిల్లాలకు ఇంఛార్జ్ మంత్రుల నియామకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రుల నియామకం జరిగింది. సీఎం జగన్ రాష్ట్రంలోని 26 జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రులను ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా ధర్మాన ప్రసాదరావు, శ్రీకాకుళం ఇన్‌ఛార్జ్ మంత్రిగా బొత్స సత్యనారాయణ, అనకాపల్లి ఇన్‌ఛార్జ్ మంత్రిగా పి.రాజన్నదొర, కాకినాడ ఇన్‌ఛార్జ్ మంత్రిగా సిదిరి అప్పలరాజు, పార్వతిపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాల ఇన్‌ఛార్జ్ మంత్రిగా గుడివాడ అమర్నాధ్, పశ్చిమగోదావరి ఇన్‌ఛార్జ్ మంత్రిగా దాడిశెట్టి రాజా, ఏలూరు జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా పి.విశ్వరూప్ నియామకం అయ్యారు.
Also Read
- Aqua Farmers Crop Holiday: సమస్యలు పరిష్కరించకపోతే క్రాప్ హాలిడే.. ఆక్వా రైతుల డెడ్‌లైన్
- Vijay Sai Reddy: కొత్త పార్టీ పెడతా.. నేను సీఎం అభ్యర్థిని కాదు.. విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన
- CM Chandrababu: అన్ని సర్వేల్లో కూటమిదే గెలుపు.. ఇప్పుడు ఎన్నికలు పెట్టినా విజయం మనదే..!
- Srisailam Temple: శ్రీశైలం మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
తూర్పుగోదావరి ఇన్‌ఛార్జ్ మంత్రిగా చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎన్టీఆర్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా తానేటి వనిత, పల్నాడు జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా కారుమూరి నాగేశ్వరరావు, బాపట్ల జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా కొట్టు సత్యనారాయణ, కృష్ణా జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా రోజా, నెల్లూరు జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా అంబటి రాంబాబు, కడప ఆదిమూలపు సురేశ్ కు బాధ్యతలు అప్పగించారు. విజయనగరం జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రిగా ముత్యాలనాయుడు, అమలాపురం జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రిగా జోగి రమేశ్, అన్నమయ్య జిల్లా – కాకాణి గోవర్ధన్ రెడ్డి, అనంతపురం జిల్లా-పెద్దిరెడ్డి, తిరుపతి- నారాయణస్వామి, నంద్యాల- అంజాద్ బాషా, కర్నూలు-బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సత్యసాయి జిల్లా-జయరాం, చిత్తూరు జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రిగా ఉషా శ్రీ చరణ్, విశాఖ-విడదల రజనీ, ఒంగోలు-మేరుగ నాగార్జునను నియమించారు.
తాజావార్తలు
-
KTR: శాసనసభ కాదు.. అది దుశ్శాసన సభ: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్
-
CM Vijay: అన్నా, ఎంజీఆర్, ఎన్టీఆర్‌ల సరసన విజయ్.. “1967, 1977, 1982, 2026” అంటూ కీలక వ్యాఖ్యలు
-
Varanasi: ‘వారణాసి’ ఊచకోత.. తెలుగు రాష్ట్రాల్లోనే రూ.320 కోట్ల బిజినెస్సా?
-
LPG Booking: ఎల్పీజీ వినియోగదారులకు భారీ ఊరట.. బుకింగ్ సమయంపై కేంద్రం కీలక ప్రకటన
-
ChatGPT వాడుతున్నారా? ఇకపై మీకు ఒక కొత్త తలనొప్పి రాబోతుంది!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!