ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా బడ్జెట్ రూపొందించామని మంత్రి తెలిపారు.
ఉన్నత విద్యకు రూ. 2,014 కోట్లు
సెకండరీ ఎడ్యుకేషన్ కు రూ. 22,706 కోట్లు
ఈడబ్ల్యూఎస్ కు రూ. 10,201 కోట్లు
విద్యుత్ శాఖకు రూ. 10,281 కోట్లు
క్రీడల శాఖకు రూ. 290 కోట్లు
పర్యావరణ, అటవీ శాఖకు రూ 685 కోట్లు
పరిశ్రమల శాఖకు రూ. 2,755 కోట్లు
వైద్య శాఖకు 15,384 కోట్లు
హోంశాఖకు 7,586 కోట్లు
సభ మీద మీకు గౌరవం లేదు
టీడీపీ సభ్యులను వారించిన స్పీకర్
ఇష్టం లేకుంటే సభ నుంచి వెళ్ళిపోవచ్చన్న స్పీకర్
ఏపీ అసెంబ్లీలో గందరగోళం
టీడీపీ సభ్యులకు వార్నింగ్ ఇచ్చిన స్పీకర్
బడ్జెట్ ప్రసంగానికి అడ్డు తగిలిన టీడీపీ సభ్యులు
కార్మిక శాఖకు రూ.790 కోట్లు
వైఎస్సార్ రైతు భరోసా .3900 కోట్లు
వైఎస్సార్ ఉచిత పంటల బీమా రూ.1802.04 కోట్లు
జగనన్న విద్యాకానుక రూ.2500 కోట్లు
జగనన్న వసతి దీవెన రూ.2083 కోట్లు
రెడ్డీ వెల్ఫేర్ కార్పోరేషన్ రూ.3088 కోట్లు
కమ్మ వెల్ఫేర్ కార్పోరేషన్ రూ. 1899 కోట్లు
కాపుల సంక్షేమం రూ.3531కోట్లు
అమ్మ ఒడి రూ.6500 కోట్లు
వైఎస్సార్ ఆసరా రూ.6400
వైఎస్సార్ చేయూత రూ.4235 కోట్లు
వైఎస్సార్ ఆరోగ్యశ్రీ రూ.2000 కోట్లు
వ్యవసాయానికి 11, 387 కోట్లు
పశు సంవర్థకం 1568 కోట్లు
మైనారిటీ వెల్ఫేర్ రూ.2063 కోట్లు
మునిసిపల్ శాఖ రూ,8796 కోట్లు
ఫైనాన్స్ రూ.58,583 కోట్లు
రోడ్లు భవనాల శాఖ రూ.8581 కోట్లు
పరిశ్రమలు-వాణిజ్యం
న్యాయశాఖ రూ.924 కోట్లు
మౌలిక వసతులు రూ.1142 కోట్లు
శాసన వ్యవస్థ రూ.107 కోట్లు
వృత్తి నైపుణ్యం రూ 969 కోట్లు
సాంఘిక సంక్షేమం 12,798 కోట్లు
మహిళా శిశు సంక్షేమం .4382 కోట్లు
ఎస్సీ సబ్ ప్లాన్ 18,518 కోట్లు
ఎస్టీ సబ్ ప్లాన్ రూ.6,145 కోట్లు
ఎవరైతే అవిశ్రాంతంగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తారో, దృఢ నిబద్ధతను కలిగి వుంటారో,, తమ విలువైన సమయాన్ని వృధా చేయరో ఆయన మనసు మీద నియంత్రణ కలిగి వుంటారు… అదే మన సీఎం జగన్
సామాజిక భద్రతలో భాగంగా వివిధ సంక్షేమ కార్యక్రమాలు
61 లక్షల మందికి పెన్షన్ అందిస్తున్నాం
ప్రగతి శీల భద్రతా కార్యక్రమం ఇది
కరోనా మహమ్మారి సమయంలో నగదు బదిలీ జరిగింది
మరింత పేదరికంలోకి వెళ్ళిపోకుండా కాసాడాం
నాలుగు స్థంభాలు ప్రకారం పథకాల అమలు
ప్రత్యక్ష నగదు బదిలీకి కీలక ప్రాధాన్యం
రెవిన్యూ వ్యయం రూ.2,08,261 కోట్లు
మూల ధన వ్యయం రూ,47,996 కోట్లు
రెవిన్యూ లోటు రూ. 17,036కోట్లు
ద్రవ్య లోటు రూ 48,724 కోట్లు
వ్యవసాయానికి రూ.11,387 కోట్లు
పశు సంవర్థక శాఖ రూ 1568 కోట్లు
అభివృద్ధి, సంక్షేమానికి పెద్ద పీట
ఆరోగ్య, మౌలిక సదుపాయాల విషయంలో అత్యంత ప్రాధాన్యత
2022-23 ఏపీ వార్షిక బడ్జెట్ రూ. 2,56,256 కోట్లు
ఏపీ వార్షిక బడ్జెట్ 2022-23లో.. వ్యవసాయం, మహిళా సంక్షేమం, విద్య, వైద్య రంగాలకు అధిక కేటాయింపులు ఉంటాయి. నవరత్నాల పథకాలకు ప్రాధాన్యం ఇచ్చాం. సీఎం జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా బడ్జెట్ రూపొందించాం: మంత్రి బుగ్గన.
తిరువళ్వార్ కవితను ప్రస్తావిస్తూ బడ్జెట్ ప్రసంగం. విపత్తును ఎదుర్కొన్నప్పుడే మన సామర్ధ్యం తెలుస్తుంది రాష్ట్ర ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి వుంది.
మన ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలు, ఇతర పథకాలు రూపొందించుకున్నాం. నీతి ఆయోగ్ ప్రకారం రాష్ట్రం టాప్ 5లో వుంది.
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. నవరత్నాలు, సంక్షేమానికి పెద్దపీట వేశారు.