Kakani Govardhan Reddy: జగన్‌తో ముగిసిన మంత్రి కాకాణి భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం జగన్‌తో మంత్రి కాకాని భేటీ ముగిసింది. బయటకొచ్చి మరోసారి క్యాంప్ కార్యాలయంలోకి వెళ్లిపోయారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. అనంతరం కాకాణి గోవర్దన్ రెడ్డి మాట్లాడుతూ అనిల్ కు నాకు మధ్య ఎక్కడా విభేదాలు లేవు. మేం ఎక్కడా పోటా పోటీ సభలు ఎక్కడా నిర్వహించలేదు. పోటా పోటీ సభలనేవి మీడియా సృష్టే అని కొట్టిపారేశారు.
ప్రస్తుతం నిప్పు లేకుండానే పొగ వస్తుంది. నెల్లూరులో అంతా ఫ్రెండ్లీ వాతావరణం ఉంది. నీడనిచ్చే చెట్టు నీడను నరుక్కునే మూర్ఖులం కాదు. జగన్ తిరిగి సీఎం కావడమే లక్ష్యంగా పని చేస్తాం. నాకు అనిల్ కు మధ్య ఎలాంటి గ్యాప్ లేదు. నెల్లూరులో ఎవరి ఫ్లెక్సీలు ఎవరూ చింపలేదు. ఇరువురూ సమన్వయంతో పనిచేయాలని సీఎం మమ్మల్ని ఆదేశించారు.
Also Read
- Local Body Elections 2026: కుప్పం, చిత్తూరు మున్సిపల్ పీఠాలపై టీడీపీ కసరత్తు.. ఐవీఆర్ఎస్ సర్వేతో అభ్యర్థుల ఎంపిక!
- Kanaka Durgamma Temple: సరస్వతీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనం.. కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి!
- TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
- YSRCP Candidates List: మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. పూర్తి జాబితా ఇదే!
పార్టీ అభివృద్ది, సంక్షేమం గురించే సీఎంతో మాట్లాడాం.. ఇతర అంశాలు చర్చకు రాలేదు. అందరం కలసి సీఎంతో కలసి మాట్లాడాం. నన్ను తన సొంత వ్యక్తిగా అనిల్ భావించి ఉండొచ్చు.. అందుకే నాకు కృతఙతలు తెలపలేదని భావిస్తున్నా అన్నారు మంత్రి కాకాణి. తనను ప్రమాణ స్వీకారానికి పిలవలేదని అనిల్ ఏ నేపథ్యంలో అన్నారో..? నాకు తెలీదు. అసలు నేను అనిల్ కుమార్ ని పిలిచానా..? లేదా..? అనే విషయాన్ని చెప్పాల్సిన అవసరం లేదని దాటవేశారు కాకాణి గోవర్థన్ రెడ్డి.
Read Also: Bjp Loss Credibility: బెంగాల్ ప్రజల విశ్వాసం కోల్పోతున్న బీజేపీ
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వయసులోనే పతకాలు.. ప్రధాని మోడీ వ్యాఖ్యలకు వైభవ్ రియాక్షన్ వైరల్!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
How To Clean Tiles Lining: టైల్స్ మధ్య నల్లటి మురికి పేరుకుపోయిందా? ఈ క్లీనింగ్ చిట్కాలు పాటించండి
-
IND vs WI 4th T20: ఎన్నో మ్యాచ్లను గెలిపించాడు.. అతడు జట్టులో ఉండుంటే టీమిండియా గెలిచేది!
-
NSUI Protest: సీజేపీ ‘త్రివర్ణ యాత్ర’కు ముందు అర్ధరాత్రి ఢిల్లీలో హైవోల్టేజ్ డ్రామా..
ట్రెండింగ్
-
డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!