ఏపీ ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చిన జూనియర్ డాక్టర్లు…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో సమ్మెబాట పట్టనున్నారు జూనియర్ డాక్టర్లు. ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చిన జూనియర్ డాక్టర్లు ఈ నెల 9 వ తేదీ నుండి విధులు బహిష్కరిస్తామన్నారు. ఎమర్జెన్సీ సేవలు మినహ అన్ని బహిష్కరించనున్నారు. ఎస్‌ఆర్‌లకు స్టైఫండ్ పెంచాలని, కొవిడ్ డ్యూటీలు చేస్తున్న మెడికల్ విద్యార్థులకు ఇన్సెంటివ్స్ ఇవ్వాలని.. ఎస్‌ఆర్‌కు అందించే స్టైఫండ్ నుంచి టీడీఎస్ కటింగ్ లేకుండా చూడాలని వైద్యలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. కొవిడ్ విధులు నిర్వహించే జూనియర్ డాక్టర్లకు, ఎస్‌ఆర్‌లకు కొన్ని రోజుల పాటు క్వారంటైన్‌కు అవకాశం కల్పించాలని అన్నారు. ఈ నాలుగు డిమాండ్లపై సమ్మెకు సిద్దం అవుతున్నారు వైద్యులు. చూడాలి మరి ఏపీ ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది అనేది.
Also Read
తాజావార్తలు
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
-
Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
-
Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్లో బీజేపీకి పరీక్ష
-
Tilak Varma: ఆ పొజిషన్లో బ్యాటింగ్ చేయడమే ఇష్టం.. కానీ తప్పడం లేదు!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!