విశాఖకు హెచ్ఎస్బీసీ గుడ్‌బై..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ నగరానికి హెచ్ఎస్బీసీ కంపెనీ గుడ్ బై చెప్పింది. భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన క్యాంపస్‌ను ఖాళీ చేసింది. ఇలా విశాఖను ఆ సంస్థ వదిలి వెళ్లడానికి అంతర్గత కారణాలు ఉన్నా విశాఖకు మాత్రం బ్యాడ్ న్యూసే. ఇప్పటి వరకూ విశాఖకు రావాల్సిన కంపెనీలు రాకపోగా ఉన్న కంపెనీలన్నీ క్యూ కడుతున్నాయి. గత ప్రభుత్వం ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీకి భూమి ఇస్తే ఈ ప్రభుత్వం ఆరోపణలు చేసి రద్దు చేసింది. తర్వాత ఇస్తామన్నా కూడా ఆ కంపెనీ ఆసక్తి చూపించలేదు. ఇక రాజధాని కోసం కొన్ని కంపెనీలు ఉన్న భవనాలను ఖాళీ చేశారు. దీనిపై ఇప్పటికే ఆరోపణలు వస్తున్నాయి. గత ప్రభుత్వం నిర్మించిన మిలీనియం టవర్స్‌ను కూడా కంపెనీలుక కేటాయించలేదు. దీంతో విశాఖకు ఐటీ లుక్ పోతోంది. మరో వైపు తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాలు కూడా ఐటీ కంపెనీలను ఆకర్షిస్తున్నాయి.
Also Read: సినిమా టికెట్ల ధరలు.. ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు
Also Read
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
హైదరాబాద్ తర్వాత అక్కడి ప్రభుత్వం వరంగల్‌ను ప్రమోట్ చేస్తోంది. ఇప్పటికే అక్కడ కొన్ని కంపెనీలు ఉండగా.. కొత్తగా జెన్ ఫ్యాక్ట్ కూడా క్యాంపస్ ప్రారంభించేందుకు అంగీకరించింది. ఈ విషయాన్ని జెన్ ప్యాక్ట్ సీఈవో.. మంత్రికేటీఆర్తో జరిగిన వర్చువల్ సమావేశంలో ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి జిల్లాకేంద్రంలోనూ ఐటీ సెంటర్లు నిర్మిస్తోంది. ఇప్పటికే ఖమ్మంలోనూ ప్రారంభించారు. ఇవన్నీ మంచి ఫలితాలు ఇస్తున్నాయి. ఏపీలో మాత్రం ఇప్పటికే ఓ మాదిరి ఐటీ కేంద్రంగా ఉన్న విశాఖ వంటి చోట్ల కొత్త కంపెనీలురాకపోగా.. ప్రభుత్వ విధానాలతో ఉన్నవి ఖాళీ చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
తాజావార్తలు
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
-
Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
-
సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
-
Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!