NTV Telugu Site icon

indian Medical Student in Philipines: ఫిలిప్పీన్స్‌ లో భారతీయ వైద్య విద్యార్థి కష్టాలు

Medical Student

Medical Student

విదేశాల్లో వైద్య విద్య అంటే ఎంతో క్రేజ్. దూరపు కొండలు నునుపు అన్నట్టుగా ఫిలిప్పీన్స్, చైనా, ఉక్రెయిన్ దేశాల్లో వైద్య విద్య కోసం వేలాదిమంది భారతీయ విద్యార్ధినీ, విద్యార్ధులు వెళుతుంటారు. ఫిలిప్పీన్స్‌లో తెలుగు మెడికల్ స్టూడెంట్‌కి కష్టాలు ఎదురయ్యాయి. 10 గంటలకుపైగా మనీలా ఎయిర్‌పోర్టులోనే చిక్కుకుంది స్టూడెంట్. మనీలా ఎయిర్‌పోర్టులోనే ఏనుగుల నవ్య దీప్తి నిర్బంధానికి గురైంది.

మనీలాలో ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతోంది హైదరాబాద్ వాసి నవ్య. మనీలాలో నవ్యపై కేసు పెండింగ్‌లో ఉందన్నారు ఎయిర్‌పోర్టు అధికారులు. నవ్యను తిరిగి భారత్‌కు వెళ్లిపోవాలని ఎయిర్‌పోర్టు సిబ్బంది ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక ఆందోళనలో వుంది మెడికల్ స్టూడెంట్ నవ్య. తనకు ఈ ఏడాది అక్టోబర్ వరకూ వీసా గడువు వుందని, ఇప్పటికిప్పుడు వెళ్లిపోవాలని ఇబ్బంది పెట్టడం సమంజసం కాదంటోంది నవ్య.

Hanu Raghavapudi: సెకండ్ హాఫ్ చెడగొడతానని నాకు పేరు ఉంది.. కానీ

మనీలాలో ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతోంది హైదరాబాద్ వాసి నవ్య. మనీలాలో నవ్యపై కేసు పెండింగ్‌లో ఉందన్నారు ఎయిర్‌పోర్టు అధికారులు. నవ్యను తిరిగి భారత్‌కు వెళ్లిపోవాలని ఎయిర్‌పోర్టు సిబ్బంది ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక ఆందోళనలో వుంది మెడికల్ స్టూడెంట్ నవ్య. తనకు ఈ ఏడాది అక్టోబర్ వరకూ వీసా గడువు వుందని, ఇప్పటికిప్పుడు వెళ్లిపోవాలని ఇబ్బంది పెట్టడం సమంజసం కాదంటోంది. కేంద్ర ప్రభుత్వం తనకు సాయం చేయాలని నవ్య కోరుతోంది.

Hanu Raghavapudi: సెకండ్ హాఫ్ చెడగొడతానని నాకు పేరు ఉంది.. కానీ