indian Medical Student in Philipines: ఫిలిప్పీన్స్ లో భారతీయ వైద్య విద్యార్థి కష్టాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విదేశాల్లో వైద్య విద్య అంటే ఎంతో క్రేజ్. దూరపు కొండలు నునుపు అన్నట్టుగా ఫిలిప్పీన్స్, చైనా, ఉక్రెయిన్ దేశాల్లో వైద్య విద్య కోసం వేలాదిమంది భారతీయ విద్యార్ధినీ, విద్యార్ధులు వెళుతుంటారు. ఫిలిప్పీన్స్‌లో తెలుగు మెడికల్ స్టూడెంట్‌కి కష్టాలు ఎదురయ్యాయి. 10 గంటలకుపైగా మనీలా ఎయిర్‌పోర్టులోనే చిక్కుకుంది స్టూడెంట్. మనీలా ఎయిర్‌పోర్టులోనే ఏనుగుల నవ్య దీప్తి నిర్బంధానికి గురైంది.
మనీలాలో ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతోంది హైదరాబాద్ వాసి నవ్య. మనీలాలో నవ్యపై కేసు పెండింగ్‌లో ఉందన్నారు ఎయిర్‌పోర్టు అధికారులు. నవ్యను తిరిగి భారత్‌కు వెళ్లిపోవాలని ఎయిర్‌పోర్టు సిబ్బంది ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక ఆందోళనలో వుంది మెడికల్ స్టూడెంట్ నవ్య. తనకు ఈ ఏడాది అక్టోబర్ వరకూ వీసా గడువు వుందని, ఇప్పటికిప్పుడు వెళ్లిపోవాలని ఇబ్బంది పెట్టడం సమంజసం కాదంటోంది నవ్య.
Also Read
- CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు.. సీఎం చంద్రబాబు నాయుడు..
- Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
- CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
- CM Chandrababu: కరువు సీమ.. సిరుల సీమగా మారుతుంది.. సీమ చరిత్రలో అక్టోబర్ 2 చిరస్థాయిగా నిలిచిపోతుంది..
Hanu Raghavapudi: సెకండ్ హాఫ్ చెడగొడతానని నాకు పేరు ఉంది.. కానీ
మనీలాలో ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతోంది హైదరాబాద్ వాసి నవ్య. మనీలాలో నవ్యపై కేసు పెండింగ్‌లో ఉందన్నారు ఎయిర్‌పోర్టు అధికారులు. నవ్యను తిరిగి భారత్‌కు వెళ్లిపోవాలని ఎయిర్‌పోర్టు సిబ్బంది ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక ఆందోళనలో వుంది మెడికల్ స్టూడెంట్ నవ్య. తనకు ఈ ఏడాది అక్టోబర్ వరకూ వీసా గడువు వుందని, ఇప్పటికిప్పుడు వెళ్లిపోవాలని ఇబ్బంది పెట్టడం సమంజసం కాదంటోంది. కేంద్ర ప్రభుత్వం తనకు సాయం చేయాలని నవ్య కోరుతోంది.
Hanu Raghavapudi: సెకండ్ హాఫ్ చెడగొడతానని నాకు పేరు ఉంది.. కానీ
తాజావార్తలు
-
Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
-
CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు.. సీఎం చంద్రబాబు నాయుడు..
-
RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
-
Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!