Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News High Alert In Vijayawada Utf Chalo Cmo Slogan

High Alert in Vijayawada: బెజవాడలో హై అలర్ట్.. 144 సెక్షన్

Published Date :April 25, 2022 , 8:22 am
By NTV WebDesk
High Alert in Vijayawada: బెజవాడలో హై అలర్ట్.. 144 సెక్షన్
  • Follow Us :
  • google news
  • dailyhunt

శాంతిభద్రతల నేపథ్యంలో బెజవాడలో హై అలెర్ట్ విధించారు పోలీసులు. సీపీఎస్ రద్దుని కోరుతూ ఛలో సీఎంఓకు యూటీఎఫ్ పిలుపివ్వడంతో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేశారు. విజయవాడకు వచ్చే అన్ని ప్రధాన రహదారుల్లో భారీగా మొహరించారు పోలీసులు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు విధులలో వున్నారు. సర్వీస్ నుంచి నేషనల్ హైవే మీదకి రాకుండా మధ్యలో ఫెన్సింగ్.. ముళ్ల కంచెలతో భద్రత ఏర్పాటుచేశారు. పొట్టిపాడు, దావులూరు, కాజా చెక్ పోస్టుల వద్ద తనిఖీలు చేపట్టారు.

Cps Police

Cps Police


ఉద్యోగ, ఉపాధ్యాయుల బైక్‌ ర్యాలీలను అడ్డుకుంటున్నారు పోలీసులు. రైలు, రోడ్డు మార్గాన ఉద్యోగ, ఉపాధ్యాయులు విజయవాడ, గుంటూరులకు చేరుకోకుండా స్టేషన్‌లు, బస్‌స్టాండ్‌ల వద్ద విస్తృత తనిఖీలు చేపట్టారు. విజయవాడ, గుంటూరులలో పోలీసుల నిఘాలో రైల్వే స్టేషన్‌లు, బస్‌ స్టాండ్‌లు వున్నాయి.

ఐడీ కార్డులు.. సెల్ ఫోన్లు తనిఖీలు చేసి మరీ వదులుతున్నారు పోలీసులు. దావులూరు చెక్ పోస్ట్ వద్ద 27 మందిని.. తుమ్మలపల్లి కళా క్షేత్రం వద్ద మరో పది మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తుమ్మలపల్లి కళాక్షేత్రం, ప్రకాశం బ్యారేజీ, వారధి, సీఎం నివాసం వద్జ పెద్ద ఎత్తున పోలీసుల మొహరించారు.

కంకిపాడు మండలం దావులూరు టోల్ గేట్ వద్ద పోలీసుల తనిఖీలు. ఉపాధ్యాయులు చేపట్టిన సీఎంఓ ముట్టడి నేపథ్యంలో ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు పోలీసులు. అదుపులోకి తీసుకున్నవారిని స్టేషన్‌కి తరలించారు. యూటీఎఫ్ నిరసనకు అనుమతి లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే.

మరో వైపు సిఎం ఇంటి ముట్టడి కి అనుమతి లేదని, అనేక మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నాం అన్నారు గుంటూరు ఎస్పీ ఆరిఫ్. చట్టాన్ని ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు గుంటూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap politics
  • cm jagan
  • cp kanthi rana tata
  • high-alert-in-vijayawada.. UTF Chalo CMO Slogan
  • Teachers protest

తాజావార్తలు

  • US-Iran war: డెడ్‌లైన్‌కు ముందే ఇరాన్‌పై అమెరికా దాడులు.. తీవ్ర ఉద్రిక్తతలు

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Jubilant Food Works: బ్రెడ్ ముక్కతో వేల కోట్ల సామ్రాజ్యం.. ఏడాదికి రూ. 6900 కోట్ల లాభం! సక్సెస్ సీక్రెట్ ఇదే!

  • 3 States Elections: 3 రాష్ట్రాల్లో ముగిసిన ప్రచారం.. ఎల్లుండే పోలింగ్

  • MI Coach Paras Mhambrey: ఆందోళన ఏమీ లేదు.. వైభవ్‌ సూర్యవంశీని అలా బుట్టలో వేస్తాం!

ట్రెండింగ్‌

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions