Balakrishna: నాకు 60 సంవత్సరాలు అంటే వాడికి దబిడి దిబిడే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nandamuri Balakrishna: ఏపీ సీఎం జనగ్ పై తీవ్రంగా విరుచుకుపడ్డా హీరో బాలకృష్ణ. హిందూపురం సరస్వతీ విద్యా మందిర్ లో ఎమ్మెల్యే బాలకృష్ణ కంప్యూటర్లను పంపిణీ చేసారు. రాయలసీమలో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు వలసలు పోతున్నారని మండిపడ్డారు. కొత్త ఉద్యోగాలు నోటిఫికేషన్ రావట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమలు రావడం లేదని, ఉన్న పరిశ్రమలు వెళ్లగొడుతున్నారని మండిపడ్డారు బాలయ్య. వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు కూడా తిరగబడాలని బాలకృష్ణ పిలుపునిచ్చారు. వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే నని.. తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి రాగానే ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు పరిశ్రమలు తీసుకొస్తామని హామీ ఇచ్చారు.
Read also: Hero Sharwanand: గ్రాండ్ గా హీరో శర్వానంద్ నిశ్చితార్థం
Also Read
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
- OTR: పశ్చిమ గోదావరి వైసీపీలో నిస్తేజం.. పదవులు అనుభవిస్తున్నా గళం వినిపించని లీడర్లు!
- Daggubati Purandeswari: 2024 ఫార్ములానే స్థానిక ఎన్నికల్లోనూ.. పురందరేశ్వరి కీలక వ్యాఖ్యలు
- Konaseema Fishermen: 23 రోజుల తర్వాత శుభవార్త.. గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు క్షేమం
ఎవరైనా తనకు 60 సంవత్సరాలు అంటే వాడికి దబిడి దిబిడే అంటూ వార్నింగ్ ఇచ్చారు బాలయ్య. సేవా కార్యక్రమాలు చేయాలంటే అధికారంలోనే ఉండాల్సిన అవసరం లేదన్నారు. కాని అభివృద్ధి చేయాలంటే మాత్రం అధికారం ఉండాలని తెలిపారు బాలయ్య. ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమన్నారు. చదువుకుంటేనే తనను సినిమాల్లోకి రావాలన్నారు ఎన్టీఆర్ అని గుర్తుచేశారు. ఒకవేళ సినిమాల్లో నేను రాణించ లేకపోతే చదువుకున్నా కాబట్టి ఉద్యోగమైనా చేసుకోగలను అంటూ బాలకృష్ణ ధీమా వ్యక్తం చేశారు.
MLC Kavitha: గవర్నర్ తమిళిసైకి కవిత కౌంటర్.. వాటినే మళ్లీ అడిగినందుకు ధన్యవాదాలు
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..