Andhra Pradesh: నిరుద్యోగులకు గమనిక.. హెచ్‌సీఎల్ వాక్ ఇన్ డ్రైవ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో నిరుద్యోగులకు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ గుడ్ న్యూస్ అందించింది. ఏపీ నుంచి 1500 మంది ఫ్రెషర్స్‌ను రిక్రూట్ చేసుకునేందుకు ప్రక్రియను ప్రారంభించినట్లు హెచ్‌సీఎల్ వెల్లడించింది. ఈ మేరకు వాక్ ఇన్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపింది. ఇందుకోసం అభ్యర్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. పదో తరగతి పాసైన వారికి, ఇంటర్ పూర్తి చేసుకున్న వారికి ‘టెక్ బీ’ కార్యక్రమం కింద కెరీర్ లక్ష్యాలను సాధించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు హెచ్‌సీఎల్ చెప్పింది.
ఎంపికైన వారికి ప్రత్యేకంగా క్లాసులు నిర్వహించి శిక్షణ ఇస్తామని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వైస్ ప్రెసిడెంట్ సుబ్బరామన్ బాలసుబ్రహ్మణ్యం వెల్లడించారు. అనంతరం ప్రతిభ కనబరిచిన వారికి హెచ్‌సీఎల్‌లో ఉద్యోగం కల్పించటంతో పాటు వర్క్ ఇంటిగ్రేటెడ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ద్వారా యూనివర్సిటీల్లో ఉన్నత విద్య చదివేందుకు సహకరిస్తామన్నారు. ఏపీలో గత రెండేళ్లుగా వెయ్యి మందిని టెక్బీ కింద తీసుకున్నట్టు తెలిపారు. ఈ ఏడాది(2022-23) ఏపీ నుంచి 1500 మంది ఫ్రెషర్స్‌ను రిక్రూట్ చేసుకోవాలని భావిస్తున్నట్టు చెప్పారు. అటు విజయవాడ హెచ్‌సీఎల్‌లో 3,500 మంది పని చేస్తున్నారని, క్యాంపస్‌ను పూర్తిస్థాయిలో విస్తరిస్తున్నామని హెచ్‌సీఎల్ హెడ్ శివప్రసాద్ వెల్లడించారు.
Also Read
- Perni Nani: చంద్రబాబుకు రాజకీయ నీతి గురించి మాట్లాడే అర్హత లేదు.. సీఎంపై పేర్ని నాని ఫైర్..
- Thalliki Vandanam: తల్లికి వందనం లబ్ధిదారులకు బిగ్ అలర్ట్.. ఈ మూడు పనులు చేయకుంటే డబ్బులు రావు!
- Rajnath Singh: భారత నౌకాదళం ఆర్థిక ప్రయోజనాలకు రక్షకుడు
- Vietnam: వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. 19కు చేరిన తెలుగు పర్యాటకుల మృతుల సంఖ్య
తాజావార్తలు
-
VBSA Bill: పార్లమెంట్‌లోకి ‘వీబీఎస్ఏ బిల్లు’.. ఎన్డీఏ రాష్ట్రాల సహా తీవ్ర వ్యతిరేకత.. కారణమిదేనా?
-
S Janaki: మన తెలుగు గర్వం ఎస్. జానకి.. గుంటూరు నుంచి భారత సంగీత గగనానికి ఎదిగిన గానకోకిల
-
S Janaki: “ప్రశాంతంగా అనంత లోకాలకు వెళ్లిపోయారు..” ఎస్. జానకి మృతిపై మనవరాలు ఎమోషనల్!
-
S Janaki : ఎస్. జానకి మృతి.. సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం
-
Nagarjuna: కొడుకు సక్సెస్ కోసం నాగార్జున తపన.. ‘లెనిన్’ స్క్రిప్ట్‌లో కింగ్ రైటింగ్!
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!