ఆ మాటల్లో వాస్తవం లేదంటున్న ఏపీ డీఐజీ త్రివిక్రమ్…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ ముఖ్యమంత్రి ఇంటి పై దాడి కుట్ర జరిగింది అన్న మాటల్లో వాస్తవం లేదు అని గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ్ వర్మ అన్నారు. మూడు అంచల భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కు పోలీస్ రక్షణ వలయం ఉంది. చంద్ర బాబు ఇంటికి వెల్లడం ఎమ్మెల్యే జోగిరమేష్ చేసిన ప్రయత్నం తొందరపాటు చర్యే… దానిపై చర్యలు ఉంటాయి. కానీ అక్కడ జరిగిన ఘర్షణ మాత్రం సరికాదు. ఎమ్మెల్యే కారు పై చెప్పుల తో రాళ్ల తో దాడి చేశారు. రాజకీయ పార్టీలు పోలీస్ లకు ఫిర్యాదు చేయడం తప్పు కాదు. కానీ పోలీస్ ప్రధాన కార్యాలయం పై కి వందల మంది వెళ్లడం లో ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు. పోలీసుశాఖ పై ముఖ్యమంత్రి, హోం మంత్రి పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వివాదం మొదలైంది. వివాదం ను ఘర్షణ వాతావరణం గా మార్చిన వారందరి పై చర్యలు ఉంటాయి అని స్పష్టం చేసారు.
Also Read
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు.. రూ.152.95 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన!
- Tirupati Drugs Case : తిరుపతి డ్రగ్స్ కేసులో టీటీడీ ఉద్యోగి అరెస్ట్..
- AP CM Chandrababu: ముంబైలో పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు..
- Earthquake: బంగాళాఖాతంలో 4.5 తీవ్రతతో భూకంపం.. ఆంధ్రలో ప్రకంపనలు..
తాజావార్తలు
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
Mercedes E53 Hybrid: మెర్సిడెస్ కొత్త కారు.. పెట్రోల్ లేకుండానే 100KM రేంజ్, 3.8 సెకన్లలో 100 kmph స్పీడ్
-
Vietnam Boat Tragedy: నేడు భారత్‌కు 15 మంది భారతీయుల మృతదేహాలు.!
-
Vaibhav Sooryavanshi: బ్లాక్ సూట్, సన్‌గ్లాసెస్.. అదిరిపోయిన వైభవ్ లుక్.! వింబుల్డన్ ఫైనల్లో భారత క్రికెట్ త్రయం సందడి.!
-
Hema Malini Biopic: హేమ మాలిని బయోపిక్ లో హీరోయిన్ గా దీపికా పడుకోణె? మనసులో మాట చెప్పిన డ్రీమ్ గర్ల్!
ట్రెండింగ్
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్‌కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్!
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!